రికార్డు స్థాయిలో ఎర్రబంగారానికి పలికిన ధర
ఎనమాముల మార్కేట్ లో మిర్చికి రికార్డు స్థాయిలో పలికినధర మార్కేట్ చరిత్రలో అత్యదికంగా క్వింటాల్ కు80100రుపాయలు

వరంగల్ జిల్లా.
ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశీ కొత్త మిర్చి కి రికార్డు స్థాయిలో పలికింది.. క్వింటాల్ కు 80100 రూపాయల ధర పలికింది.మార్కెట్ చరిత్రలోనే ఇది ఒక రికార్డు ధరగా నమోదైంది… ఇప్పటివరకు కొత్త మిర్చికి ఇంత ధర పలకలేదంటున్న మార్కెట్ అధికారులు.ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం
రావిచెట్టుతండాకు చెందిన రైతు తెజవత్ రాములు అమ్మకానికి తెచ్చిన 4 బస్తాల మిర్చికి పలికిన రికార్డు ధర రావడం విశేషం…..రికార్డు స్థాయిలో ధరలు రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు,… అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ ఉండటం వల్లనే రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయంటున్నారు వ్యాపారులు