అదివాసీలకు వన్యప్రాణులే వరాలిచ్చే దేవుళ్లు
ప్రకుతిని పూజిస్తున్నా అదివాసీ బిడ్డలు

. వాళ్లకు వన్యప్రాణులే వరాలు ఇచ్చే దేవుళ్లు … పులిని. పూజిస్తారు… పామును ఆరాదిస్తారు.. ఆడవి జంతువులను అదివాసీలు ఏందుకు అరాదిస్తారు..పంజా విసిరే పులిని అదిదేవతగా అదివాసీలు ఏందుకు కోలుస్తారు. అటవీ జంతువులను అరాదించే అదివాసీ బిడ్డల పై ప్రత్యేక కథనం
అదివాసీలు అడవి బిడ్డలు… ప్రక్రుతినే ఆరాదించే వాళ్లు.. కారడవిలో కనిపించే క్రూరమ్రుగాలను కైలాస నుండి వచ్చిన. దేవుళ్లుగా కోలుస్తుంటారు ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన బిడ్డలు.. అడవిలో ఎన్నో అటవీ జంతువులు ఉంటాయి… ప్రదానంగా పులులు, పాములు, జింకలు, దుప్పులు,నీలగాయిలు. నేమళ్లు, చిరుతపులులు , తోడేళ్లు, వంటి జంతువులు ఉండే స్వర్గమే అడవుల. స్వర్గం…
. ఈ అడవులను అదివాసీలు మహపవిత్రంగా బావిస్తారు ఆ. అడవుల స్వర్గదామంలో ఉండే వన్యప్రాణులే పుడమి బిడ్డలు దేవుళ్లుగా పూజించడం అనవాయితీ ..ఇప్పటికే గిరిజన తేగలు అదే అవాయితిని పాటిస్తుండటం విశేషం… జిల్లాలో తోమ్మిది గిరిజన తెగలు ఉన్నాయి..వీరందరు వన్యప్రాణులను పూజిస్తున్నారు.. అరాదిస్తున్నారు..
. ప్రదానంగా అదివాసీలలొ గోండులు అటవీ జంతవులను కులదైవాలుగా పూజిస్తున్నారు. పూజించడమేకాదు ఆ కులదైవమైనా అటవీ జంతువుల పూజిస్తూ ఎకంగా జాతరలను కూడ నిర్వహిస్తున్నారు గిరిజనులు
. ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌లో నాగోబా ఆలయంఉంది.. నాగోబా మేస్రం వంశస్తుల ఇలవేల్పు..పుష్యమాస్య రోజు పున్నమి నాగుకు పడమి బిడ్డలు పూజలు చేస్తారు…వారం రోజుల పాటు నాగోబాను అరాదిస్తూ జాతరను నిర్వహిస్తారు.. ఈ సందర్భంగా శేషనారయణకునికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు గిరిజనులు… నాగోబా దేవునికి పూజలు చేస్తే చాలు.ఏలాంటి కోరికలైనా నేరవేరుతాయని గిరిజనుల విశ్వాసం ..ఈ మేస్రం తమ పిల్లలకు పేర్లు పెట్టడం నుండి… అన్ని శుభకార్యలు నాగోబా ఆశీస్సులు తీసుకున్నా తర్వాత చేస్తున్నారు..
. అత్రం వంశీయలు పులిని దేవునిగా కోలుస్తారు… ఈ. వంశస్తుల కులదైవం … మ్రుగరాజు ఆశీస్సుల కోసం పులికి పూజలు నిర్వహిస్తారు.. పులి దేవునికి కోత్తపంటలు సమర్పించకుండా పిడికేడు మేతుకులు తినరు..ఆకాడి సందర్భంగా గూడ సమీప ప్రాంతంలో పులి దేవున్ని ప్రార్థిస్తూ రాజుల పేన్ పండుగ. చేస్తారు.. పులి దేవున్ని పూజించడం వల్ల ఏలాంటి నష్టం సంభవించదు ..కనీసం అడవీలో పులి కనిపించిన హని చేయదు.. పైగా ఏళ్లకాలంసుఖ శాంతులతో ఉంటామంటున్నారు.. అదేవిధంగా పూసం వంశీయులు తాబేలును పూజిస్తారు.. ఇలా గిరిజన తేగలలో ప్రతి ఒక తేగ ఒక వన్యప్రాణిని పూజించడం ఆనవాయితీ గా వస్తుందంటున్నారు గిరిజనులు.
ఇతర దేవుళ్లు ఎన్ని ఉన్నా కులదైవాలు మాత్రం.. అడవి జంతువులే….మానవ. మనుగడ ఉండాలంటే ప్రక్రుతి ఉండాలి.. ఆ ప్రక్రుతి లో వన్యప్రాణులే దేవునిప్రతిరూపాలుగా బావిస్తున్నారు….అందరు బాగుండాలంటే ప్రక్రుతి ఉండాలి… అందుకే ఆప్రక్రుతినిలో అడవి జంతువులను పూజిస్తున్నామంటున్నారు… ఈవిదంగా అటవీ జంతవులను పూజించడం వల్ల ప్రక్రుతి పరిరక్షణ ఉంటుంధంటున్నారు గిరిజనులు… ప్రక్రుతి రక్షణ ఉన్నచోటనే పరమేశ్వరుడు అవాసం ఉంటాడని గిరిజనులు అంటున్నారు… ఏళ్ల కాలం నుండి వస్తున్నా అచారాన్ని తాము పాటిస్తున్నామంటున్నారు తులసి రామ్ పటేల్