రాష్ట్రస్థాయి సైన్స్ పేర్ లో విద్యార్థుల ఆకలి కేకలు

నిర్మల్ జిల్లా కేంద్రం లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ పేర్ లో అపశ్రుతి దోర్లింది….ఆకలితో అలమటిస్తూ విద్యార్థినిలు స్ప్రుహ తప్పి పడిపోయారు.. ఓ విద్యార్థిని ఆకలి బాధ తట్టుకోలేక. స్ప్రుహ తప్పిపడిపోయింది.. స్ప్రుహ తప్పి పడిపోయినా విద్యార్థిని చికిత్స. కోసం అసుపత్రికి తరలించారు.. సెలైన్ బాటిల్ ఎక్కించి వైద్యం అందిస్తున్నారు..అసుపత్రిలో ఒక విద్యార్థిని చేరితే….మిగితా వాళ్ల పరిస్థితి కూడ. అదేవిధంగా ఉంది.. సైన్స్ పేర్ ను మంత్రులు సభితా ఇంద్రా రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి అలస్యంగా ప్రారంభించారు.. ఈ ప్రారంభం గంటల కోద్ది అలస్యమైంది,.. ఉదయం పూట వచ్చిన విద్యార్థులు ఆకలితో తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు..
మద్యహన్నం మూడు గంటల. వరకు బోజనంలేదు…బోజనంలేక విద్యార్థులు నిరసించిపోయారు… సొమ్మసిల్లి పడిపోయారు.. కోందరి విద్యార్థులకు బోజనం కూడ దోరకలేదు.. ఇలా ముప్పై మూడు జిల్లాల నుండి వచ్చిన వందల మంది విద్యార్థులకు బోజనం దోరకలేదు… దాంతో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు…అదికారులు అరకోర. ఏర్పాట్లు చేశారని అదికారుల తీరు పై తల్లిదండ్రులు మండుతున్నారు.. బాద్యుల పై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు