ఒక గ్రామాన్ని బహిష్కరించిన పదకోండు గ్రామాలు
జాతరకు చందా ఇవ్వలేదని గ్రామాన్ని బహిష్కరించిన పదకోండు గ్రామాలు

కుమ్రంబీమ్ జిల్లా లో సామైహిక బహిష్కరణ కలకలం రేపుతోంది..దస్నాపూర్ గ్రామాన్ని బహిష్కరించిన. పదకోండు గ్రామాలు..జాతర. ఉత్సవానికి ఇంటికి ఐదు వందల. రుపాయలు ఇవ్వలేదని దస్నాపూర్ ను బహిష్కరించిన పదకోండు గ్రామాలు…బహిష్కరణ గురైనా గ్రామస్తుల ఇండ్లలో చావులకు,శుభకార్యాయాలకు వెళ్లమని తీర్మానం చేసిన. పదకోండు గ్రామాలు…తీర్మానం ఉల్లంఘిస్తే పదివేల జరిమానా విదిస్తామని తీర్మానం చేసిన పదకోండు గ్రామాలు… న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు బాదితులు