డ్రైవర్ కు గుండేపోటు… బోల్తాపడిన అర్టీసీ బస్సు
ప్రయాణీకులకు గాయాలు , అసుపత్రికి తరలింపు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పట్టణం అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో ఆర్టీసి హైటెక్ బస్సు బోల్తా పడింది.. బస్సులో ప్రయాణిస్తున్నా ఏడుగురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి.. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ అసుపత్రికి తరలించారు… గాయపడిన వారికి డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. అయితే డ్రైవర్ పోటు రావడంతో నుండి దూకారు..దాంతో ప్రమాదం జరిగింది…ప్రమాదంపై అర్టీసీ అదికారులు విచారణ. జరుపుతున్నారు