ఆసుపత్రిలో వదువుకు తాళి కట్టిన వరుడు

ముహుర్తం కోసం ఎకమైనా జంట

 

.. ఆసుపత్రి పెళ్లి మండపమైంది… బెడ్ నూతన దంపతులకు పెళ్లి పీఠైంది…‌ డాక్టర్ల. సాక్షిగా ‌ వరుడు వదువుకు మూడు ముళ్లు వేశారు..నవ దంపతులకు ఎకం అయ్యారు..‌మంచిర్యాల. జిల్లాలో అసుపత్రిలో పెళ్లి వేడుక పై ప్రత్యేక కథను

.. మంచిర్యాల జిల్లాలో ఆసుపత్రి కళ్యాణ వేదికైంది.. అసుపత్రిలో వివాహమైన అరుదైనా సంఘటన జరిగింది… చెన్నూర్ మండలం లంబడి పల్లే గ్రామాని చెందిన. శైలజ వివాహం భూపాలపల్లి జిల్లాకు చెందిన. తిరుపతితో వివాహం నిశ్చయమైంది… కాని నిన్న. శైలజ. తీవ్రమైన అస్వతకు గురైంది… దాంతో ‌మంచిర్యాల జిల్లా కేంద్రంలో చికిత్స కోసం అసుపత్రికి తరలించారు…శైలజకు ఆపరేషన్ చేశారు డాక్టర్లు.

..

. అయితే శైలజకు అపరేషన్ కావడంతో ఈ రోజు జరగాల్సిన పెళ్లి నిలిచిపోతుందని అందరు భావించారు.. కాని నవ వరుడు తిరుపతి ముహుర్తం బలం ఉండటంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు…దీనికి వదువు, ఆమె కుటుంబ సభ్యలు కూడ అంగీకరించారు..

. దాంతో ‌‌‌అసుపత్రి డాక్టర్లు పెళ్లి పెద్దలుగా‌ఆశీర్వాదం అందించారు… డాక్టర్లు, ‌కుటుంబ సబ్యుల. సమక్షంలో పురోహితుని వేద ‌మంత్రాల మద్య పెళ్లి కోడుకు పెళ్లి బట్టలు దరించి పెళ్లి కూతురు మేడలో‌ముళ్లు వేశారు… మూడు ముళ్లతో నూతన దంపతులు ఒక్కటయ్యారు ..ఈ సందర్భంగా నూతన వదువరులను కుటుంబ సభ్యులు, డాక్టర్లు ,రోగులు ఆశీర్వాదించారు

. అయితే పెళ్లి ముహుర్తం సందర్భంగా ఎదైనా సంఘటన. జరిగితే ‌అపవాదుగా బావిస్తారు‌. కాని పెళ్లి కోడుకు ఆపరేషనైనా… కీడుగా బావించలేదు… పెట్టుకున్నా ముహుర్తానికి అసుపత్రిలో పెళ్లి చేసుకున్నా నవ దంపతులను అందరు అభినందిస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.