ఎన్ కౌంటర్ లో మావోయిస్ట్ కమాండర్ హిడ్మా చనిపోలేదు
ప్రకటించిన మావోయిస్ట్ పార్టీ నాయకుడు అజాద్

ఛత్తీస్గఢ్
బీజాపూర్…
మావోయిస్టులు నిన్నటి ఎన్‌కౌంటర్ పై స్పందించిన. మావోయిస్టు పార్టీ నాయకుడు ఆజాద్ మావోయిస్టు కమాండర్ హిడ్మా మృతి వార్తాలను ఖండించారు మావోయిస్టు బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ ఒక ప్రెస్ నోట్ జారీ చేశారు.మావోయిస్ట్ నాయకుడు హిడ్మా సజీవంగా ఉన్నాడని, హిడ్మా పోలీసుల టార్గెట్ నుండి తప్పించుకున్నాడు,కరపత్రంలో, మావోయిస్టులు పై గ్రామస్తులపై వైమానిక దాడి చేయడాన్ని తప్పుపట్టారు.
దాడిలో సైనికులకు తగిన సమాధానం ఇచ్చామని మావోయిస్టులు ఒక ప్రకటనలో తెలిపారు