త్రాగుబోతుల. ‌మద్య కర్రల యుద్దం

పరస్పరం‌ దాడులు చేసుకున్నా రెండు వర్గాలు

వర

వరంగల్ లో మందు బాబులు రెచ్చిపోయారు. పోచమ్ మైదాన్ రోడ్ లో అర్థరాత్రి మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. కర్రలతో పరస్పరం కొట్టుకున్నారు. దారిలో వెళ్ళేవారిని భయబ్రాంతులకు గురి చేశారు. దారిలో వెళ్ళే వ్యక్తి సెల్ ఫోన్ యువకుల ఘర్షణను వీడియో తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే మందుబాబులు పారిపోయారు. అర్థరాత్రి రోడ్డుపై వరంగల్ లో మందు బాబులు రెచ్చిపోయారు. పోచమ్ మైదాన్ రోడ్ లో అర్థరాత్రి మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. కర్రలతో పరస్పరం కొట్టుకున్నారు. దారిలో వెళ్ళేవారిని భయబ్రాంతులకు గురి చేశారు. దారిలో వెళ్ళే వ్యక్తి సెల్ ఫోన్ యువకుల ఘర్షణను వీడియో తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే మందుబాబులు పారిపోయారు. అర్థరాత్రి రోడ్డుపై ఘర్షణ పడ్డ యువకులను గుర్తించి చర్యలు చేపట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
.

Leave A Reply

Your email address will not be published.