సిర్పూర్ యు పై చలి పంజా
అత్యల్పంగా @4.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పడిపోయిన. ఉష్ణోగ్రతలు..కుమ్రంబీమ్ జిల్లా సిర్పూర్ యు లోఅత్యల్పంగా 4.7 డిగ్రీలు నమోదయ్యాయి..
అదేవిధంగాకెరమెరి లో 6.1 డిగ్రీలు..తిర్యానిలో 6.6 డిగ్రీలు.మంచిర్యాల జిల్లా కవ్వాల్ లో 6.7డిగ్రీలు,ఆదిలాబాద్ జిల్లా బేల లో 7.2 డిగ్రీలుమంచిర్యాల జిల్లా ర్యాలీ ఘడ్ లో 7.4 డిగ్రీలు.జన్నారంలో 7.5 డిగ్రీలుఆదిలాబాద్ జిల్లా నేరడిగోండలో 7.6డిగ్రీలు,తాంసిలో7.7 డిగ్రీలు నమోదయ్యాయి.. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది.
ప్రజలుచలికివణుకుతున్నారు.ఎజెన్సి ప్రాంతంలో చలి గిరిజనులకు వణికిస్తోంది… నీళ్లు ముట్టుకుంటే షాక్ నిస్తున్నాయని…. హిమంలాంటి మంచు ఇంటినుండి కదలనివ్వడం లేదంటున్నారు.. బోరం లాంటి బోంతలు. కప్పుకున్నా.. ఉన్నిదుస్తులు దరించిన చలి తీవ్రత తగ్గడం లేదని కుమ్రంబీమ్ గూడకు చెందిన. తులసీరామ్ పటేల్ వాపోయారు..పెరిగిన. చలి తీవ్రత వల్ల రోగాల బారినపడుతున్నామని ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.. అయితే వైద్యాదికారులు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. చలి తీవ్రంగా ఉన్నా సమయాలలో బయటకు వెళ్లవద్దని కోరుతున్నారు