కుటుంబం పై చైనా మంజా పంజా
మంజాదాడిలో చిన్నారికి తీవ్రగాయలు

హైదారాబాద్
ఎల్ బి నగర్‌లో బైక్‌పై వెళ్తున్న కుటుంబానికి చుట్టుకున్న చైనా మాంజా. పంజా విసిరింది..4 ఏండ్ల చిన్నారి మెడకు చుట్టుకుని తీవ్రగాయాలయ్యాయి. దాంతో పాప పరిస్థితి విషమంగా ఉంది.. చికిత్స కోసం హాస్పిటల్‌కి తరలించిన తల్లిదండ్రులు…నాగోల్ ఫ్లై ఓవర్‌పై ఘటన జరిగింది…పాప. ఆరోగ్యం తల్లిదండ్రులు అందోళన. చెందుతున్నారు