రైతులను అదుపులోకి తీసుకున్నా పోలీసులు

కామారెడ్డి …    పోలీసులు  ఎనిమిది మంది   రైతులను  అదుపులోకి  తీసుకున్నారు… మాస్టర్ ప్లాన్  రధ్దు చేయాలని పోలీసు వాహనం పై  దాడి .. కలెక్టర్ కార్యాలయంలోకి దూసుక వెళ్లిన  8 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. కలెక్టరెట్   ముట్టడి సందర్భంగా  రైతుల. పాత్ర పై విచారణ కొనసాగిస్తున్నారు..రైతులను  అదుపులోకి తీసుకోవడం పై  ఆ కుటుంబ సభ్యులు అందోళన చెందుతున్నారు

hi

Leave A Reply

Your email address will not be published.