పరువు కోసం భార్యను, ప్రియున్ని హత్య చేసిన భర్త

అక్రమ సంబందంతో పరువు తీస్తున్నా భార్యను, అమే ప్రియున్ని చంపిన భర్త

…ఆ వివాహిత బరితెగించింది…భర్తతో అనుబందం వీడింది… ప్రియుని మోజులో పడింది…తీరుమార్చుకోవాలని హెచ్చరించినా ప్రవర్తన మార్చుకోలేదు…. యువకునితో అక్రమం సంబందం కోనసాగించింది.. అక్రమ సంబంధం తో పరువు తీసిన భార్యను, ఆమే ప్రియున్ని కిరాతకంగా చంపాడు భర్త… పరువుకోసం కట్టుకున్నా భార్యను, ఆమే ప్రియున్ని చంపిన జంట పరువు హత్య పై ప్రత్యేక కథనం

.. ఆదిలాబాద్ జిల్లా గర్కంపేట లో జరిగిన జంట హత్య పోలీసులు చేదించారు..ఈ. కేసులో‌భయంకరమైనా విషయాలు బయటపడ్డాయి.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కేఆర్ కే కాలని చెందిన. సౌకాంబ్లే ఆశ్వీని, రమేష్ కు పన్నెండు ఎళ్ల క్రితం పెళ్లైంది..వీరిద్దరికి ఎనిమిదేళ్ల కోడుకు లొకేష్, ‌నాలుగేళ్ల కూతురు ఉంది… అయితే గత మూడు నెలల క్రితం మనస్పర్థలు వచ్చాయి… ఆ విబేదాలకు కారణంగా ఆశ్విని తండ్రి రావుసాటే ఇంట్లో ఉంటుంది.. ఇటీవల బార్యభర్తల వివాదాన్ని పరిష్కరించుకున్నారు… కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు..

. ఈ ప్రక్రియలో బాగంగా రమేష్ కేఅర్ కే కాలనిలో ఓ‌ ఇల్లు అద్దేకు తీసుకున్నాడు…అదే రోజు ఇంటికి వస్తుందని‌.. అద్దేకు తీసుకు‌న్నా ఇంటికి వచ్చి ఇల్లు శుభ్రం చేస్తుందని బావించాడు.. కాని ఆశ్విని తీరు మార్చుకోలేదు.. ప్రవర్తన. మార్చుకోలేదు..‌ మహ్మమద్ రేహ్మన్ తో‌ కలిసి బయటకు వెళ్లింది‌..‌అందులో బాగంగా ఇద్దరు పిల్లలను వదిలేసి గర్ఖంపెట్ పరిసర ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతానికి స్కూటి పై ఇద్దరు వెళ్లారు…. ఇంటికి వస్తుందని చెప్పినా ఆశ్విని ఇంటికి రాకపోయే సరికి ‌రమేష్ మామ. ఇంటికి వెళ్లాడు… అక్కడ కనిపించలేదు..‌గంటసేవు చూశారుఆశ్విని రాలేదు.. రమేష్ కోడుకు లోకేష్ అమ్మ. ఎటు వెళ్లిందని ప్రశ్నించగా…గత కోన్ని రోజులుగా సీత గోంది వెళ్లుతుందని కోడుకు రమేష్ కు చెప్పాడు… దాంతో రమేష్ కోడుకు తో కలిసి అటోలో అటువైపు వెళ్లాడు… అదే మార్గంలో వేప చెట్టుక్రింద ఓ. స్కూటీని గుర్తించారు…ఇదే స్కూటి పై ఇటువైపు వచ్చిందని. రమేష్ కోడుకు గుర్తించాడు… వెంటనే తండ్రి రమేష్ స్కూటి ఉన్నా ప్రాంతాన్ని చూసి అక్కడ అటో నుండి దిగాడు రమేష్… ఆ తర్వాత. రమేష్ లోపలికి వెళ్లి పరిశీలించాడు…అక్కడ చెట్ల పోదల మాటున రహ్మన్ తో సన్నిహితంగా కలిసి ఉన్నది రమేష్ చూశాడు…ఇదే విషయాన్ని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నా చెల్లేలు ఇద్దరికి పోన్ లో విషయాన్ని చెప్పాడు రమేష్ ..తమ కుటుంబ పరువు తీస్తున్నా ఆశ్విని చంపాలని పథకం రూపోందించారు… ఆ పథకంలో బాగంగా చెల్లెలు స్వప్న ఆదిలాబాద్ నుండి అటోలో బయలు దేరి..అక్కడికి చెరింది..మరోక చెల్లేలు శీల. అమె భర్త వెంకటేష్ మరొక అటోలో అక్కడికి చెరుకున్నారు… రమేష్ ఆయన ఇద్దరు చెల్లేలు , బావ. ఆశ్విని , రేహ్మన్ ఉన్నా ప్రాంతానికి వెళ్లారు..అక్కడే రేహ్మన్ పై కర్రతో బలంగా దాడి చేశారు.. ఆదాడిలో రేహ్మన్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు..‌ రేహ్మన్ చంపిన. తర్వాత ఆశ్విని చంపడానికి ‌రమేష్ చంపడానికి ప్రయత్నించారు.కాని ఆశ్విని తప్పించుకోని పారిపోవడానికి ప్రయత్నించింది.. దాంతో రమేష్ ఇద్దరు చెల్లేలు ఆశ్విన్ పారిపోకుండా అడ్డుకున్నారు… పట్టుకున్నారు‌.. వెంటనే రమేష్ బార్య ఆశ్విని పై కర్రతో దాడి చేశాడు.. ఆశ్విని చంపాడు…ఆ తర్వాత అక్కడి నుండి అందరు పారిపోయారు..

.‌ఆ ప్రాంతంలో రెండు శవాలను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఆ. సమాచారం తో పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు… డాగ్ స్క్వాడ్ , క్లూస్ టీం బ్రుందంతో విచారణ చేపట్టారు.. ఆ విచారణ లో జంటను హత్య చేశారని తెలింది… సీతగోంది పరిసర ప్రాంతంలో సీసీ‌‌కెమెరాలలో రికార్డు ఆదారంగా నిందితులను పోలీసులు గుర్తించారు… ఇప్పటికే హత్య చేసిన భర్త రమేష్ అరెస్టు చేశారు.. మరోక ముగ్గురు పరారీలో ఉన్నారని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు… అక్రమ సంబంధం కారణంగా పరువు పోతుందని హత్య చేశారని ఆయన అన్నారు..‌పరారైనా మిగితా ముగ్గురిని పట్టుకుంటామన్నారు ఎస్పీ..

Leave A Reply

Your email address will not be published.