మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై యుద్దం ప్రకటించిన.శ్రీహరిరావు
అసమర్థ. మంత్రికి బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చిన శ్రీహరరావు

నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం జామ్ గ్రామంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన. బిఅర్ ఎస్ ఉద్యమ. నాయకుడు శ్రీహరి రావు..మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై యుధ్దం ప్రకటించిన… ఆ యుద్దానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.. ఉద్యమ కారులు నిర్వహించిన సమావేశానికి శ్రీహరిరావు హజరయ్యారు..ఈ సందర్భంగా మాట్లాడారు మంత్రి ఓట్లు కోనుగోలు చేసినగెలుస్తున్నారు..వేయ్యికి,రెండు వేలకు ఓట్లు కోనుగోలు చేసి గెలుస్తున్నారు..మంత్రి పైసలకు ఓట్లును అమ్ముకోవద్దని ప్రజలను కోరారు.మంత్రిగా ప్రజలకు చేసింది ఏమిలేదన్నారు..ఓట్లు కోనుగోలు చేసి గెలుస్తామనే మంత్రి ఆటలు ఇక సాగవని హెచ్చరించారు.రాబోయే సంగ్రామంలో ప్రజలందరు మద్దతుగా ఉండాలని కోరారు శ్రీహరిరావు.
మంత్రిగా తోమ్మిదేళ్లుగా పనిచేస్తున్నా అభివృద్ధి అణువుంత లేదన్నారు…సారంగపూర్ మండలం లో దళితులకు మూడు ఏకరాల భూమి రాలేదు.. డబుల్ బెడ్ రూమ్, రాలేదన్నారు.. పనులు చేయని అసమర్థ మంత్రని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు..ఇలాంటి నాయకునికి బుద్ది చెప్పాలన్నారు..బిఎస్పీ నుండి వచ్చిన మంత్రి.. తెలంగాణ ఉద్యమకారులకు ప్రాదాన్యత ఇవ్వడం లేదన్నారు.. కేవలం బిఎస్పీ నుండి వచ్చిన ఎనుగు తోండాలకు ,తోకలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు..ఉద్యమకారులకు ప్రాదాన్యత. ఇవ్వడం లేదని అవేదన వ్యక్తం వేశారు.. ఇలాంటి మంత్రికి బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు