పేద్ద దేవునికి ఇప్పపువ్వుకల్లు నైవేద్యం
ఏళ్లుగా వస్తున్నా అచారాన్ని పాటిస్తున్నా అదివాసీలు

..అమ్రుతంలాంటి పానకం… అదివాసీ దేవుళ్లు మేచ్చిన. అమ్రుతం… అమ్రుత పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తే చాలు… అదివాసీ దేవతలు వరాల జల్లులు కురిపిస్తాయి… ఆ వరాల జల్లుతో అదివాసీలు ఉప్పోంగితారు…ఆనందం పరశించిపోతుంటారు… అసలు అదివాసీలు ఇప్పకల్లును దేవతలకు ఎందుకు సమర్పిస్తారు..ఆ దేవతలు అమ్రుతంలా బావించే కల్లును ఏలా తయారు చేస్తారు… అమ్రుతం లాంటి ఇప్పపువ్వు కల్లుకు ఏలాంటి మహిమలు ఉన్నాయి.. అదివాసీల బ్రాండ్ కల్లు.. ఇప్ప పువ్వ పువ్వు కల్లు పై ప్రత్యేక కథనం
.. అదివాసీలు… ప్రక్రుతి బిడ్డలు… ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రక్రుతిని ఆరాదిస్తారు…పూజిస్తారు…అప్రక్రుతి దేవుళ్లుకోలుస్తూ ప్రత్యేకంగా పండుగలు నిర్వహిస్తారు.. ప్రదానంగా ఆకాడి మాసంలో అదివాసీలు దేవుళ్లను పూజిస్తారు.. ఈ పవిత్రమైన మాసంలో దేవుళ్లు స్వర్గం నుండి భువికి దిగివస్తారని అదివాసీల విశ్వాసం. భువికి దిగివచ్చిన దేవుళ్లకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు
.. అందులో బాగంగా అకాడి మాసంలో పెద్దదేవునికి పూజలు నిర్వహిస్తారు… ఈ సందర్భంగా అచారాలు సంప్రదాయాలు పాటిస్తూ పండగ నిర్వహిస్తారు… పెద్ద దేవుని పండగ అంటే గూడమంతా కదులుతుంది..దేవున్ని ప్రార్థిస్తూ మోక్షం కల్పించాలని కోరుతూ అదివాసీలు మొక్కులు చెల్లిస్తారు.. ..రకరకాల. పూజలు నిర్వహిస్తారు అదివాసీలు..అయితే పూజల్లో అత్యంత కీలకమైన ఘట్టం… పెద్ద దేవునికి నైవేద్యం సమర్పించే ఘట్టం.. నైవేద్యంలో కోత్త పంటలతో చేసిన పదార్థాలను దేవునికి సమర్పిస్తారు…వీట్నింటికి మించి పెద్ద దేవునికి అదివాసీలు అత్యంత ఇష్టమైనా …ప్రీతిపాత్రమైన. ఇప్పు పువ్వు కల్లును నైవేద్యం గా సమర్పిస్తారు…అదివాసీ దేవతలు అమ్రుతం లాంటి ఇప్పు కల్లును దేవుని సమర్పిస్తారు.. ఆ పవిత్రమైన కల్లును తయారు చేయడానికి నియమాలు పాటిస్తారు.. ఈ పవిత్రమైన పానకం తయారి కోసం నెల రోజుల ముందే ఉదయం పూట అడవికి వెళ్లి ఇప్పపువ్వును సేకరణ ఇస్తారు… సేకరించిన ఇప్ప పువ్వును ఎండబేడుతారు… ఎండబెట్టిన తర్వాత. ఒకబారీ పాత్ర లో నీటిలో వారం రోజుల పాటు నానబేడుతారు. నానబేట్టిన. ఇప్పుపువ్వు మరిగిన తర్వాత.. మరిగిన నీటిలో ఉన్నా ఇప్పపువ్వును ఒక పాత్రలో ఉంచి కుంపటి పై పెడుతారు. ఆ పాత్రను మంటతో వేడిచేస్తారు. ఇలా అవిరి పద్దతి ద్వారా క్రింద. ఉన్నా పాత్ర నుండి మరోక పాత్రలోకి…ఆ తర్వాత ఇంకోక పాత్ర నుండి అవిరి ద్వారా అదివాసీల దేవతలు మేచ్చే కల్లు పైపుద్వారా మరోక పాత్రలోకి బోట్టుబోట్టు ఇప్పుకల్లు చేరుతుంది.. ఇలా దేవుని నైవేద్యంగా సమర్పించే కల్లును తయారు చేస్తారు… తయారు చేసే సందర్భంగా అత్యంత కటినమైన నియమాలు పాటిస్తారు… పవిత్రంగా ఉండి..దేవతలకు కోబ్బరి కాయలు కోట్టి పూజలు నిర్వహించిన అనంతరం ఇప్ప పువ్వు. కల్లును తయారు చేయడం ప్రారంభిస్తారు… ఈ సందర్భంగా కనీసం కల్లు తయారు చేయడానికి కుంపట్లో పెట్టే కర్రలను సైతం పాదలతో తాకరు…పాదలతో తాకడాన్ని అపవిత్రంగా బావిస్తారు అదివాసీలు..
. ఇప్పు పువ్వు కల్లును పవిత్రంగా తయారు చేసిన తర్వాత. దేవుని కోసం ఇంటికి తీసుకవెళ్లుతారు… ఆ తర్వాత పెద్ద దేవునికి మొదటగా ప్రవాహించే నదిలో స్నానం చేయిస్తారు.. పవిత్రమైన. నదిలో స్నానం తర్వాత మళ్లీ దేవున్ని గూడానికి తరలిస్తారు… గూడేంలో అదివాసీ దేవతలు అమ్రుతంగా బావించే ఇప్పకల్లులో ఉంచి అభిషేకం చేస్తారు… తర్వాత దేవునికి దేవునికి ఇష్టమైన కల్లును నైవేద్యంగా సమర్పించి పూజలు నిర్వచిస్తారు.. మొక్కులు చెల్లిస్తారు… కల్లును నైవేద్యంగా సమర్పించిన. తర్వాత. గిరిజనుల అల్లుళ్లకు మిగిలిన. ఇప్ప పువ్వును కల్లును పోస్తారు.. ఇలా దేవునికి కల్లును నైవేద్యం సమర్పించడంఎళ్లుగా వస్తున్నా అచారమని అదివాసీలంటున్నారు.. ఇష్టమైన అదివాసీ దేవతలకు ఇప్పు కల్లును నైవేద్యంగా సమర్పించడంతో దేవుళ్లు ఆశీస్సులు లబిస్తాయి….. కోరిన కోరికలునేరవేరుతాయని అదివాసీలు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు