విద్యార్థుల. వీరంగం…

పరీక్షలలో డిబార్ చేసిన ప్లైయింగ్ స్క్వాడ్ పై దాడి చేసిన విద్యార్థులు

..విద్యార్థులు రెచ్చి పోయారు… కారును ద్వంసం చేశారు.. పరీక్షలలో డిబార్ చేసిన ప్లైయింగ్ స్క్వాడ్స్ ను అంతం చేయడానికి విద్యార్థులు రాళ్లతో దాడి చేశారు.. విద్యార్థుల దాడితో ప్రాణభయంతో పారిపోయిన‌ ప్లైయింగ్ స్క్వాడ్. … డిగ్రీ పరీక్షల నిర్వహణలో . ప్లైయింగ్ స్క్వాడ్ కుప్రాణ భయం పై . స్పెషల్ రిపోర్ట్

ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ పరీక్షలలో విచ్చలవిడిగా మాస్ కాపీ యింగ్ ‌‌సాగుతోంది… అడ్డుఅదుపులేకుండా డిగ్రీ విద్యార్థులు పరీక్షలలో మాస్ కాపియింగ్ పాల్పడుతున్నారు.. ఎకంగా కళశాల నిర్వహకులే మాస్ కాపీంగ్ ను ప్రోత్సహిస్తున్నారు

పరీక్షలలో మాస్ కాపీయింగ్ కట్టడి చేయడం అదికారులకు సవాల్ గా మారింది…‌పరీక్షకేంద్రాలలో ‌మాస్ కాపీయింగ్ కట్టడి చేయడానికి ప్లైయింగ్ స్క్వాడ్స్ తనిఖీలు నిర్వహిస్తున్నారు…ఈ తనిఖీలలో‌‌ విద్యార్థులు బారీగా మాస్ కాపీయింగ్ కు పాల్పపడుతున్నా విషయాలు. సంచలనం రేపుతోంది… మాస్ కాపీయింగ్ కు పాల్పపడుతున్బా వందల‌మంది విద్యార్థులను ప్లైయింగ్ స్క్వాడ్ బ్రుందం విద్యార్థులను డిబార్ చేస్తున్నారు.

..డిబార్ ల పై‌‌ విద్యార్థులు తిరగబడుతున్నారు.. ప్లైయింగ్ స్క్వాడ్ పై దాడులు చేస్తున్నారు..ప్లైయింగ్ స్క్వాడ్ లపై విద్యార్థులు దాడులు చేస్తున్నారు… వాళ్లు ప్రయాణం చేస్తున్నా వాహనాలను రాళ్ల దాడులతో విద్వంసం స్రుష్టిస్తున్నారు..‌ఇచ్చోడలో ఓ కళశాలలో మాస్ కాపీయింగ్ విద్యార్థులను అదికారులు డిబార్ చేశారు… అనంతరం తిరిగి వెళ్లుతుండగా ప్లైయింగ్ స్క్వాడ్ వాహనం పై విద్యార్థులు రాళ్లతో‌దాడులు చేశారు.. కారును ద్వంసం చేశారు… దాడులకు అదికారులు పారిపోయారు…ప్రాణ భయంతో‌‌పరుగులు పెట్టారు‌.ఓ రహస్య ప్రాంతంలో దాక్కున్నారు… దాడి పై పోలీసులకు పిర్యాదు చేశారు..

తరుచుగా ప్లైయింగ్ స్క్వాడ్ పై విద్యార్థులు దాడులు చేస్తున్నారు… లేదంటే కళశాలలో ఫర్నిచర్ ద్వంసం చేస్తున్నారు.. దీనిపై కాకతీయ. పరీక్షల నియంత్రణ అదికారి మల్లారెడ్డి దాడికి గురైనా కళశాలను సందర్శించారు..విచారణ. చేపట్టారు… జిల్లాలో మాస్ కాపీయింగ్ అడ్డు అదుపులేకుండా సాగుతుందని .. కట్టడి చేయడం ‌సమస్యగా ‌మారిందని అందోళన వ్యక్తం చేశారు,.. బైంసా , నిర్మల్, ముథోల్ , ఉట్నూరు లలొ బారీగా మాస్ కాపీయింగ్ పాల్పపడుతున్నారన్నారని పరీక్షల కాపీయింగ్ పై అదికారులు చేతులు ఎత్తేశారన్నారు

అనేక. డిగ్రీ కళశాలు విద్యార్థులకు పాఠాలు బోదించడం లేదు… కనీసం తాళాలు తీయడం లేదు…తలుపులు తెరువలేదని ‌మల్లారెడ్డి అంగీకరించారు.. తరగతులు నిర్వహించకపోవడం వల్లనే ‌మాస్ కాపీయింగ్ జరుగుతుందన్నారు.. మాస్ కాపీయింగ్ లో కళశాల. నిర్వహకులపాత్ర ఉందని తెలిందన్నారు. అదికారులు‌.. తాములంచాలు తీసుకోని మాస్ కాపియింగ్ ప్రొత్సహిస్తున్నామనే విషయాన్ని అదికారులు కోట్టి పారేస్తున్నారు

. జిల్లాలో కళశాలలో తరగతులకు హజరుకావడం లేదని విద్యార్థులు స్వయంగా అంగీకరిస్తున్నారు… ప్రాక్టీకల్ క్లాసులకు తప్ప … తరగతులకు విద్యార్థులు కళశాలకు హజరుకావడం లేదంటున్నారు.. కేవలం పరీక్షలకు హజరయ్యేలా యాజమాన్యాలు విద్యార్థులతో ఒప్పందం చేసుకుంటున్నాయి.. తరగతుల నిర్వహించకుండానే కళశాల యాజమాన్యాలు లూటీ దందా సాగిస్తున్నాయి.. తరగతుల నిర్వహించకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చేలగాటం అడుతున్నా కళశాలలపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు..

Leave A Reply

Your email address will not be published.