సంచలనంగా మారిన శ్రుతి,మహేష్ వీడియో కాల్

నేను నీతో ఉంటానన్నా శ్రుతి

. భర్త వేదిస్తున్నాడు.. కోడుతున్నాడు.. ఆయనకు నేను నచ్చడం లేదు.. నాకు భర్త అవసరం లేదు..‌నువ్వే కావాలంటూ ప్రియున్ని పాదేయపడింది వివాహిత.. హత్యకు గురైనా మహేష్ చివరి సారిగా ప్రియురాలితో వీడియో కాల్ లో ఎం మాట్లాడారు..‌అందులో‌ఏలాంటి ఆంశాలు ఉన్నాయి…హత్యకు గురైనా మహేష్ శ్రుతి వీడియో కాల్ సంబాషణ పై ప్రత్యేక కథనం

. మంచిర్యా జిల్లా ఇందారంలో హత్య కు గురైనా మహేష్ ,ఆయన. ప్రియురాలి శ్రుతితో మాట్లాడిన. వీడియో కాల్ వీడియో బయటకు వచ్చింది ‌‌.ఆ వీడియోలో మహేష్, శ్రుతి సంబాషణలు సంచలనం కల్గిస్తున్నాయి..‌ ప్రదానంగా నా భర్తకు నేనంటే ఇష్టం లేదని… తరుచుగా కోడుతున్నాడని ఆమే అవేదన. అందోళనను మహేష్ తో పంచుకున్నది..‌తన‌ను చిత్రహింసలకు గురి చేస్తున్నా తల్లిదండ్రులకు చెప్పలేదన్నారు.. ఆయనతో కలిసి ఉండటంలేదన్నారు శ్రుతి.

‌మనం ఇద్దరం ఐదేళ్లు కలిసి ఉన్నాము… అప్పడు ఎంతో సంతోషంగా ఉన్నాము.. ఇప్పుడు కూడ నీతో‌ కలిసి ఉండాలని కోరుకుంటున్నాని శ్రుతి మహేష్ తో చెప్పింది‌…ఈ. రెండేళ్లు నా మాట వినాలని… మన ఇద్దరం కలిసి ఉందామని ..నేను నీకు మాట ఇస్తున్నా..‌ఇచ్చిన మాటను మోసం చేయనని శ్రతి ఓట్టేసింది.. నీతోని జీవితాన్ని పంచుకోవాలని చెప్పి‌న. అంశాలు వీడియో కాల్ లో ఉన్నాయి.. అదేవిధంగా ఈసందర్బంగా మహేష్ కూడ. శ్రుతి కలిసి జీవించడానికి ‌మహేష్ అంగీకరించారు‌.

..శ్రుతి వల్లనే తన కోడుకు ప్రాణం తీశారని… ఇందులో తనకోడుకు మహేష్ తప్పేం లేదని మహేష్ తల్లి రాజేశ్వరీ అంటున్నారు.. కావాలనే శ్రుతి వీడియోలు మహేష్ కు పంపింది‌..ఆ పంపిన వీడియోలు భర్తకు పంపమని చెప్పింది…అందువల్లనే మహేష్ శ్రుతి భర్తకి న్యూడ్ వీడియోలు మహేష్ పంపారంటున్నారు..ఈవిదంగా న్యూడ్ వీడియోలు పంపించి శ్రుతి‌ తన భర్తకు చావులు కారణమైంది..‌ అదేవిధంగా తన కోడుకు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని మహేష్ అందోళన వ్యక్తం చేస్తున్నారు..‌శ్రుతి తండ్రి తన కోడుకు హత్య చేయడం‌పై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు… తప్పు చేసిన కూతురును చంపి… తన కోడుకును చంపితే బాదపడకపోయే వాళ్లం..కాని కూతురును వదిలేసి తన కోడుకు చంపిన. శ్రుతి తండ్రి , ఆయన. కుటుంబ సభ్యుల పై ఈవిదంగానే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు

Leave A Reply

Your email address will not be published.