మంచిర్యాల కాంగ్రేస్ సత్యగ్రహదీక్ష

రాహుల్ గాందీ అనర్హత వేటును నిరశిస్తూ సభ

.. రాహుల్ పార్లమెంటు సభ్యత్వం ‌ రద్దు పై.రణం.. సత్యగ్రహంతో సమరాని సై అంటున్నా కాంగ్రెస్… ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన ప్రదాని మోడి పై తిరుగుబాటు సభను మంచిర్యాలలో సభ నిర్వహిస్తోంది… కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల. వైపల్యాల పై ప్రజల చైతన్యం‌తేస్తామంటోంది… మంచిర్యాల. డిక్లరేషన్ తో ‌ సింగరేణి కార్మికులకు బరోసానిస్తామని…దగా పడిన దళిత. ,గిరిజ‌నహక్కలను పరిరక్షిస్తామని అంటోంది‌..‌మంచిర్యాల కాంగ్రెస్ డిక్లరేషన్ పై ప్రత్యేక కథనం

. రాహుల్ గాందీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు పై కాంగ్రెస్ పోరాటాలను ఉద్రుతం చేస్తోంది.. అందులో బాగంగా మంచిర్యాల. జిల్లా కేంద్రంలో ‌నస్పూర్ లోని మైదానం లో బారీ బహిరంగంగా సభను ఈ నెల పద్నాలుగు‌న నిర్వహిస్తోంది.. సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క పాదయాత్ర లొ బాగంగా సభను నిర్వహిస్తున్నారు…‌ ప్రతిష్టాత్మకమైన సభను లక్షమందితో నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఎఐసీసీ‌ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేఎఐసీసీ నాయకులు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హజరవుతున్నారు.

ఈ సభ సందర్భంగా సీఎల్పీ నాయకుడు ‌భట్టివిక్రమార్క రాహుల్ గాందీ పార్లమెంట్ సభ్యత్వాన్ని నిరసిస్తూ సత్యగ్రహ దీక్ష చెపడుతామని ప్రకటించారు. దేశం లో ప్రతిపక్ష పార్టీ నాయకుడు రాహుల్ గాందీ సభ్యత్వాన్ని రద్దు చేయించి ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చారని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క. మండిపడ్డారు …దేశంలో పేదల కోసం రాహుల్ గాందీ పోరాటం సాగిస్తున్నారన్నారు…‌ సంపద.నిరుపేదలకు దక్కాలని పాటుపడుతున్నామన్నారు. అలాంటి రాహుల్ గాందీ పై కుట్రలు‌ పన్ని సభ్యత్వాన్ని ప్రదాని మోడి రద్దు చేయించారని భట్టి అరోపించారు.. ప్రజాస్వామ్య. విలువలను పాతరేస్దేశంలో‌ని మండిపడ్డారు.. దేశంలో‌ సంపదను అదాని , అంబానిలకు దోచిపెడుతున్నారన్నారు.. దోపిడిని నియంత్రణ చేయడానికి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సభను అంబేద్కర్ జయంతి రోజు నిర్వహిస్తున్నారు ఆయన

దేశంలో మోడి, రాష్ట్రం లో సీఎం కేసీఆర్ ఇద్దరు ప్రజాస్వామ్యాని వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారన్నారు. దేశంలో ప్రభుత్వ అస్తులు, పరిశ్రమలను పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు‌‌.. తెలంగాణలో ‌ సర్కార్ పాలన లేదని అసమర్థ. పాలన సాగుతుందన్నారు.. అసమర్థ, అవినీతి , అక్రమాలకు పాల్పపడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బుద్ది చెప్పాలని ప్రజలను చైతన్య చేస్తామంటున్నారు

. అదేవిధంగా ‌ దూరమైనా వర్గాలను అకట్టుకోవడానికి ‌ మంచిర్యాల సభ వేదికగా డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు సీఎల్పీ నాయకుడు భట్టివిక్రమార్క… పాదయాత్ర లో అదివాసీ గిరిజనులు సాగు చేసుకుంటున్నా పోడు భూములకు హక్కులేవన్నారు… హక్కులేక‌ అదివాసీ బిడ్డలు పడుతున్నా కష్టాలను కళ్లారా చూశానని అన్నారు…కాంగ్రెస్ అదికారంలో వస్తే పోడు భూములకు హక్కులు ఇస్తామంటున్నారు.. అడవుల పై హక్కులు కల్పించి గిరిజనులను అడవులకు రాజులు చేస్తామన్నారు‌‌‌.దళితులు ధరణి వల్ల. భూములు కోల్పొయారన్నారు… భూములు కోల్పోయిన. దరణిని రద్దు చేసి ఇందిరమ్మ. రాజ్యం తెస్తామంటున్నారు..వీటితోపాటు సింగరేణి ప్రైవేటీకరణ. చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలకు కోత పెడుతుందన్నారు.. సింగరేణి కార్మికులకు ఉద్యోగ భద్రత లేదన్నారు.. ప్రైవేటీకరణ అడ్డుకట్టవేస్తామంటున్నారు.. సింగరేణి కార్మికులకు భద్రతలేదు.. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలేవన్నారు.. టిఎస్ పీఎస్సీ పరీక్షలు రాస్తే ఉద్యోగాలు దక్కుతాయనే గ్యారంటి లేదన్నారు.లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలతో సర్కారు చేలగాటం అడుతుందన్నారు. అదికారంలోకి వస్తే ఇలాంటివి జరగకుండా చర్యలు చేపడుతామన్నారు‌‌… వీటిన్నింటి మంచిర్యాల. డిక్లరేషన్ చేర్చుతామన్నారు…సభలో ప్రకటించి ప్రజలకు భరోసానిస్తామంటున్నారు… కాంగ్రెస్ అదికారంలోకి రావడానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు…అదేవిధంగా సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.