పదవ తరగతి జవాబు పత్రాల జాడేది?

రెండు రోజులుగా అన్వేషణ సాగిస్తున్నా లభించని జవాబు పత్రాలు

. మాయమైన జవాబు పత్రాల కోసం జల్లేడపట్టి గాలిస్తున్నారు.. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.. చిక్కలేదు.. దోరకలేదు.. మరి మాయమైన జవాబు పత్రాలు ఏక్కడఉన్నాయి..‌.జవాబు పత్రాలు ఉట్నూర్ నుండి వరంగల్ కు చేరాయా?దోరకని జవాబు పత్రాలు అన్వేషణ పై  ప్రత్యేక కథనం

.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో జవాబు పత్రాలు మాయమై రెండు రోజులు గడిచింది..ఉట్నూర్ పోస్టల్ కార్యాలయం నుండి మంచిర్యాల పంపడానికి అటోలో బస్టాండ్ కు పదకోండు బండిల్స్ జవాబు పత్రాలు తరలించారు.. కాని అందులో ఒక బండిల్స్ మాయమైంది..‌ ఇందులో తోమ్మిది మంది విద్యార్థులు రాసిన. తెలుగు జవాబు పత్రాలు ఉన్నాయి

.. జవాబు పత్రాలు మాయం కావడం పై అదికారులు సీరియస్ గా స్పందించారు.. ఆదిలాబాద్ అడిషనల్ కలెక్టరు రిజ్వాన్ బాష, డీఈఓ ప్రణీత. విచారణ చేపట్టారు.. వెంటనే జవాబు పత్రాలు స్వాదీనంచేసుకోవాలని పోస్టల్ అదికారులను, పోలీసులను ఆదేశించారు.. ఉన్నాతాదికారులు అదేశంతో జవాబు పత్రాల కోసం పోలీసులు అణువు అణువునా గాలించారు… రోడ్డు పై ఎక్కడో చోట పడిందనుకున్నారు..దోరుకుతుందని గాలించారు..అదేవిధంగా జవాబు పత్రాలు ఎవరికైనా లబిస్తే ఇస్తే బహుమతి ఇస్తామని పోలీసులు ప్రచారం చేశారు.‌‌‌ ఒకవైపు పోలీసులు, మరోవైపు పోస్టల్ అదికారులు జవాబు పత్రాల కోసం చేయని ప్రయత్నం లేదు..‌ కాని జవాబు పత్రాలు రెండు రోజులు దాటిన లభించలేదు..

.. అసలు జవాబు పత్రాలు ఏమయ్యానే తీవ్రమైన. చర్చ కోనసాగుతోంది… పోస్టల్ కార్యాలయం నుండి పంపినా పదకోండు బండిల్స్ లో… అందులో ఒకటి తోమ్మిది మంది విద్యార్థులు రాసిన. జవాబు పత్రాలది ఒక బండిల్ .. ఇది మూడు వందల గ్రామం బరువు ఉంది.ఈ. తోమ్మిది మంది జవాబు పత్రాలు మంచిర్యాల తరలించడానికి పంపరా‌‌ …‌లేదంటే. పదకోండు‌ బండిల్స్ పంపక ముందు ఉట్నూర్ లోని ఐదు పరీక్ష కేంద్రాలకు సంబంధించి జవాబు పత్రాలను కేటాయించిన ప్రాంతాలకు జవాబు పత్రాలు పంపారు.. ప్రదానంగా వరంగల్ కు అదే రోజు కేటాయించిన. జవాబు పత్రాలను పోస్టల్ అదికారులు పంపారు.. వరంగల్ కుపంపిన. జవాబు పత్రాలలో తోమ్మిది మంది జవాబు పత్రాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి

అయితే వరంగల్ కు పంపినా బండిల్స్ లో‌‌ తొమ్మిది మంది జవాబు పత్రాలు ఉన్నాయా లేదా అనేది తెలియాలంటే ..పోస్టల్ ద్వారా పంపినా జవాబు పత్రాలు అక్కడి వాల్యూలేషన్ సెంటర్ కు చేరాలి… చేరిన తర్వాత బండిల్స్ ఓపేన్ చేస్తారు.. అప్పుడు మాత్రమే ఏ సెంటర్ నుండి జవాబు పత్రాలు వచ్చాయనే ఆంశం తెలుతుంది.. సాదరణంగా అయితే కేటాయించిన జవాబు పత్రాలు మాత్రమే వాల్యూ లేషన్ కేంద్రానికి పంపుతారు..కాని వరంగల్ కు పంపిన జవాబు పత్రాలలో ఉట్నూరు నుండి మిస్సైనా ఒక బండిల్ ఉంటుందని అనుమానం ఉంది..తప్పిపోయినా జవాబు పత్రాలు వరంగల్ లో దోరుకుతాయోనని అధికారులు అంచనా వేస్తున్నారు… మరి అదికారులు అంచనాలు పలిస్తాయో లేదో చూడాలి

Leave A Reply

Your email address will not be published.