విఅర్ ఎస్ కు ధరఖాస్తు చేసుకున్నా ఎంవిఐశ్యామ్ నాయక్?

ఎన్నికల బరిలో దిగాలని బావిస్తున్నా శ్యామ్ నాయక్

. ఖానాపూర్ ఎమ్మెల్యే భర్త ఎంవిఐ శ్యామ్ నాయక్ ఎన్నికల‌‌ సమరానికి సై అంటున్నారు… విఅర్ఎస్ తీసుకుంటున్నారు… బిఅర్ ఎస్ లో చేరుతానంటున్నారు.. ఎంపిగా పోటీ సిద్దమవుతున్నారు.. శ్యామ్ నాయక్ విఅర్ ఎస్ వెనుక వ్యూహం ఉందా? రవాణ శాఖ అదికారులు ఆయన అక్రమాల పై చర్యలు తీసుకోవడానికి సిద్దమయ్యారా?చర్యలు తప్పించుకోవడానికి వి అర్ ఎస్ తీసుకుంటున్నారా?లేదంటే ఎన్నికలలో పోటీ చేయడానికి స్వచ్చంద విరమణ చేస్తున్నారా?ఖానాపూర్ ఎమ్మెల్యే భర్త శ్యామ్ నాయక్ విఅర్ ఎస్ ఎత్తుగడ పై ప్రత్యేక కథనం

నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్ భర్త శ్యామ్ నాయక్ …ఆదిలాబాద్ జిల్లా బోరజ్ చెక్ పోస్ట్ లో ఎంవిఐ గా శ్యామ్ నాయక్ విదులు నిర్వహిస్తున్నారు.. చెక్ పోస్ట్ లో పని చేస్తున్నా అదికారులను తాను ఎంపిగా పోటీ చేస్తున్నానని ఎన్నికల. ఖర్చు కోసం డబ్బులు ఇవ్వాలని గత నెలలో డిమాండ్ చేశారు.. ఒక్కొక్కోరు పది లక్షల. ఇవ్వాలని డిమాండ్‌ చేశారు‌.. ఒకవేళ డబ్బుల ఇవ్వకపోతే ఎసిబికి పట్టిస్తానని..ఉద్యోగాల నుండి తోలగిస్తానని శ్యామ్ నాయక్ హెచ్చరికలు జారీ చేశారు.. పైగా ఇతర. అదికారుల ‌విదులను డబ్బుల కోసం తానే నిర్వహించారు… ఈ అక్రమాలు, వసూళ్ల దందా పై ఇరవై నాలుగు మంది రవాణా శాఖ అదికారులు సీఎం కేసీఆర్ కు లీఖిత పూర్వకంగా పిర్యాదు చేయడం అప్పట్లో వివాదం తెలుగు రాష్ట్రాలలో సంచలనం గా మారింది..

…. అయితే శ్యామ్ నాయక్ స్వచ్ఛంద పదవి విరమణ చేయాలని నిర్ణయించుకున్నారు… ఇది మరోక సంచలనంగా మారింది.. అందులో బాగంగా స్వచ్చంద పదవి విరమణ శ్యామ్ కు ఇటీవల ధరఖాస్తు చేసుకున్నారు.ఈ. జూన్ నాటికి ‌ శ్యామ్ నాయక్ విదుల్లో చేరి ముప్పై సంవత్సరాలు అవుతాయి…. ముప్పై సంవత్సరాలు పూర్తి కావడం‌ వల్ల‌ రిటైర్మెంట్ బేనిపిట్ అన్ని లభిస్తాయి.. అందువల్ల జూన్ నాటి నుండి తన స్వచ్చంద పదవి విరమణ. అమోదించాలని శ్యామ్ నాయక్ ఉన్నాతాదికారులను కోరారు

. స్వచ్చంద విరమణ. చేయడానికి కారణాలున్నాయి..‌ప్రదానంగా గత. ఎన్నికల నుండి ఎమ్మెల్యేగా లేదంటే ఎంపిగా పోటీ చేయాలని తహహతలాడుతున్నారు..‌కాని సాద్యం కాలేదట..ఆరునూరైనా ఈసారి ఎన్నికలలో పోటీ చేయాలని బావిస్తున్నారట. ఇప్పటికే కుల సంఘాలు, స్వచ్ఛందసంఘాలు మద్దతు ఇవ్వాలని సమావేశాలు నిర్వహించారట… దీనికి సంఘాల నుండి అనూహ్యమైన స్పందనమైన లబిస్తోందట.. అందుకే ఎంపిగా శ్యామ్ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారట..ఎంపికాకపోతే అసిపాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారట.. అయితే ఎంపి గా పోటీ చేయడానికి బిఅర్ ఎస్ సంకేతాలు ఇచ్చిందని ఆయన ప్రచారం చేసుకుంటున్నారట.. పార్టీ సంకేతాలు ఇవ్వడంతో ఉద్యోగానికి విఅర్ ఎస్ తీసుకుంటున్నారని శ్యామ్ నాయక్ సన్నిహితులు అంటున్నారు…ఇక పోటీ చేస్తే చాలు విజయం సాదించడం ఖాయమని బావిస్తున్నారట శ్యామ్ నాయక్.

.. శ్యామ్ నాయక్ విఅర్ ఎస్ తీసుకోవడానికి బిఅర్ ఎస్ పార్టీలో మరో చర్చ. జరుగుతుందట… శ్యామ్ నాయక్ అవినీతి అక్రమాల పై రవాణా శాఖ. అదికారులు సీఎం కేసీఆర్ కు, కేటీఅర్ కు ,రవాణా ఉన్నాతాదికారులకు పిర్యాదు చేశారు.. ఈ పిర్యాదు పై అదికారుల విచారణ కూడ పూర్తైంది.. చర్యలు కూడ తప్పవని ఆయనకు తెలిసిందట.. ఇక రేపు, మాపో చర్యలు తీసుకోవడానికి అదికారులు సిద్దం అవుతున్నారట… ఆ చర్యలను తప్పించుకోవడానికి శ్యామ్ ఎత్తుగడ వేశారని బిఅర్ ఎస్ లో, రవాణా శాఖ అదికారులలో చర్చ సాగుతుందట.. బిఅర్ ఎస్ పార్టీ నాయకులు శ్యామ్ నాయక్ ఎంపి టిక్కెట్ ఇస్తారని జరుగుతున్నంత. ప్రచారమంతా వట్టిదేన‌ని కోట్టి పారేస్తున్నారట…‌ శ్యామ్ నాయక్ బార్య రేఖనాయక్ ఎమ్మెల్యేగా ఉన్నారు.. ఆమె పై ప్రజా వ్యతిరేకత కారణంగా అమేకే టిక్కెట్ దక్కేది గ్యారంటి లేదట‌… అలాంటిది శ్యామ్ నాయక్ టిక్కెట్ దక్కుతుందనే ప్రచారాన్ని ఉత్తదేనంటున్నారట ఆ పార్టీ నాయకులు. మరి శ్యామ్ నాయక్ రాజీనామా అమోదం పోంది‌ ఎంపిగా బరిలో దిగుతారో ..లేదంటే అదికారుల చర్యలకు గురవుతారో లేదో చూడాలి

Leave A Reply

Your email address will not be published.