కీచకున్ని హత్య చేసిన మహిళలు

కుటుంబ సభ్యులతో‌‌ కలిసి హత్య చేసిన మహిళలు

.. కత్తులతో దాడి చేశారు… బండరాళ్లతో‌బాదారు..నగ్న వీడియోలతో పరువు తీసిన కీచకుని ప్రాణాలు తీశారు… మహిళ పరువు తీసిన మహేష్ ను అంతం చేయడానికి ‌ మహిళలు ఆయుదాలు పట్టి ప్రాణాలు తీయడానికి కారణాలేంటి?మంచిర్యాల జిల్లాలో సంచలనంగా మారిన ‌ మహేష్ ‌ హత్య పై ప్రత్యేక కథనం

. ‌మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో మహేష్ హత్య సంచలనంగా మారింది‌… కూతురు కాపురం విచ్చిన్నం చేసి… అల్లుడు ప్రాణాలు తీసిన. మహేష్ పై కనకయ్య పగ తీర్చుకున్నారు… ప్రాణం తీయాలని పథకం రచించారు…ఆ పథకంలో బాగంగా మహేష్ పై ఉదయం ఇంటిముందు బైక్ పై వెళ్లుతున్నారు… ఈ సందర్భంగానే కనకయ్య, ఆయన కుటుంబ సభ్యులు ఆయుదాలతో దాడి చేశారు.. ఆ దాడితో మహేష్ క్రిందపడ్డారు… అయినా కీచకుడు మహేష్ ను వదలలేదు..‌ బండరాళ్లతో కసితో కోట్టారు… ప్రాణాలు తీశారుకనకయ్య, ఆయన బార్య, కూతురు, కుమారుడు

… అయితే హత్య చేస్తున్నా ద్రుశ్యాలను కోందరు పోన్ లో రికార్డు చేశారు… రికార్డు చేసిన హత్య వీడియోలు కలకలం రేపుతున్నాయి..‌మహేష్ వేదింపులపై‌ కనకయ్య కుటుంబాలు ఆయన పై కసి పెంచుకున్నారు‌‌.ఆ కసితో ఇద్దరు మహేష్ కదలకుండా పట్టుకుంటే మరో ఇద్దరు రక్తం కుక్కుతున్నా బండరాయితో హత్య చేశారు ఇద్దరు మహిళలు..ఇంతదారుణంగా హత్య చేస్తున్నా అడ్డుకోవడానికి ఏవరు ప్రయత్నించలేదు.. ఆ సాహసం కూడ స్థానికులు చేయకపోవడం విశేషం

‌..‌అయితే వివాహిత పై వేదింపులే హత్యకు కారణం… కనకయ్యకు ఇద్దరు కూతుళ్లు, ఒక. కుమారుడు ఉన్నారు… కనకయ్య పెద్ద కుమార్తేతో మహేశ్ ప్రేమాయణం కోనసాగించాడు మహేష్‌‌‌…ఆ. తర్వాత. అమెకు పెళ్లైంది.. కాని పెళ్లైనా తర్వాత. వివాహితను వదిలిపెట్టలేదు మహేష్… ఎకంగా వివాహిత. భర్తకు అశ్లీల వీడియోలు పంపాడు‌ మహేష్ ..ఆశ్లీల‌‌ వీడియోలు చూసి ఆమే భర్త అత్మహత్య చేసుకున్నాడు.. వివాహిత భర్త మనస్థాపంతో చనిపోయిన. మహేష్ వేదింపులు అపలేదు.. వేదింపులతో చిత్ర హింసలకు గురి చెశారు.. వేదింపులు, చిత్రహింసల పోలీసులకు పిర్యాదు చేశారు బాదితురాలు… ఆ పిర్యాదు తో మహేష్ పై కేసులు నమోదు చేశారు.. అయినా మహేష్ వేదింపులు అయినా వేదింపులు అపలేదు.. ఈ వేదింపుల వల్లనే మహేష్ ను హత్య చేశారని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.

.. మహేష్ హత్య పై మహేష్ కుటుంబ సభ్యులు తిరగబడుతున్నారు.. వేదింపుల పై పోలీసులు కేసు నమోదు చేశారు…. కేసుల్లో కూడ లోంగిపోయారు..కాని కనకయ్య. కుటుంబ సభ్యులు పగతో తన. కోడుకును చంపారని మహేష్ తల్లి విలపిస్తున్నారు..‌తనకోడుకు చంపినవిదంగా కనకయ్య, ఆయన బార్య, కోడుకు, కూతురు చంపాలని ఆమే కోరుతున్నారు…గతంలో తమ కోడుకు పై హత్యప్రయత్నం జరిగిందని అందోళన వ్యక్తం చేస్తున్నారు… పోలీసుల. వైపల్యం వల్లనే ఈ హత్య జరిగిందంటున్నారు.. కనకయ్య కుటుంబానికి పోలీసులు మద్దతు ఇవ్వడం వల్లనే హత్య జరిగిందని మహేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు..మహేష్ ను చంపిన వాళ్లను చంపాలని డిమాండ్ చేస్తున్నారు… లేదంటే హత్య చేసిన వాళ్లను తాము వదిలేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు మహేష్ బందువులు.

Leave A Reply

Your email address will not be published.