ఎమ్మెల్యే చిన్నయ్యకు టిక్కేట్ గుబులు
టిక్కేట్ పై ప్రకటన చేయని మంత్రి కేటీఅర్

. ఎమ్మెల్యే టిక్కేట్ ఆశలు పెట్టుకున్నారు..ఆ ఆశలు అవిరయ్యాయి..మంత్రి కేటీ ఆర్ నియోజకవర్గం లో పర్యటించిన పలితం దక్కలేదు.. హమీ ఇవ్వలేదు. భరోసా లభించలేదు…ఆ ఎమ్మెల్యే ఎందుకు భయపడుతున్నారు… భయపడటానికి కారణాలేంటి? బెల్లం పల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కు టిక్కెట్ గుబులు పై ప్రత్యేక కథనం
. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంత్రి కేటీఅర్ పర్యటన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. ఎళ్లుగా ఎదురుచూస్తున్నా మంత్రి కేటీఅర్ నియోజకవర్గం లో పర్యటించారు .. ఈ సందర్భంగా అనేక అభివృద్ధి పనులు ప్రారంభించారు… ఈ దశాబ్దాల కలైనా ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు.. నియోజకవర్గం అభివృద్ధి రూపురేఖలు మార్చడానికి నిదులు మంజూరు చేశారు.
.. ఈ సందర్భంగా మంత్రి పై టిక్కెట్ పెట్టుకున్నా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆశలు అవిరయ్యాయి..మంత్రి పర్యటనలో టిక్కెట్ ప్రకటిస్తారని ఆశలు పెట్టుకున్నారు… ముచ్చటగా మూడోసారి టిక్కెట్ తనదేనని ….మంత్రి తన టిక్కెట్ పై బహిరంగ సభలో ప్రకటిస్తారని ఎమ్మెల్యే బావించారట .కాని మంత్రి టిక్కెట్ ముచ్చట తప్ప అన్ని మాట్లాడారు.. ఎన్నికల ప్రసంగాన్ని మరిపించేలా బెల్లంపల్లి పై వరాల జల్లు కురిపించారు.. తెలంగాణ లో చేపడుతున్నా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే సీఎం కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.. దుర్గం చిన్నయ్య కు టిక్కెట్ కేటాయిస్తామని ప్రకటన చేయలేదు..అదే ఎమ్మెల్యే కు దడపుట్టిస్తున్నాయట.. టిక్కెట్ పై ప్రకటన చేయకపోవడంతో నిరాశకు గురయ్యారట ఎమ్మెల్యే
.2014, 2018 ఎన్నికలలో బిఅర్ ఎస్ ఎమ్మెల్యేగా గెలుపోందారు.మళ్లీ రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీచేయాలని ఉత్సహపడుతున్నారట..కాని టిక్కెట్ పై ప్రకటన. చేయకుండా కేటీఅర్ ఎమ్మెల్యే కుషాక్ నిచ్చారట..
… దుర్గం చిన్నయ్య కుటిక్కేట్ పై ప్రకటనచేయకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయట.. ప్రదానంగా ఇటీవల అరిజిన్ పాల కంపేని వ్యవహరంలో ఎమ్మెల్యే తీవ్రమైన అరోపణలు ఎదుర్కోన్నారు..ఎకంగా ఎమ్మెల్యే కు కంపేని పెట్టడానికి డబ్బులు ఇచ్చామని, అదేవిధంగా అమ్మాయిలను సరపరా చేశామని కంపేని ప్రతినిదులు ఆరోపణలు చేశారు..అదేవిధంగా ఎమ్మెల్యే పై భూకబ్జాలు, అవినీతి , అక్రమాల పై జోరుగా ప్రచారం సాగుతుందట.. ఇలాంటి అవినీతి ఆరోపణలతో ఎమ్మెల్యే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారారు..దీనితో పార్టీ ప్రతిష్ట. దిగజారిందట..ప్రతిపక్షాలు సైతం ఎమ్మెల్యే పై చర్యలు చేపట్టాలని అందోళనలు చేపట్టాయి…ఎకంగా అక్రమాల పై బిజెపి ప్లేక్సీలు వేసింది.. చర్యలు డిమాండ్ చేసింది..ఇదంతా ఒక ఎత్తేతే ఎమ్మెల్యే పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరిగిందట.. పార్టీ నిర్వహించిన సర్వేలలో కూడ. తెలిందట… ఒకవేళ పార్టీ టిక్కెట్ ఇస్తే ఓటమి ఖాయమని తెలిందట. అందుకే మంత్రి టిక్కెట్ పై ప్రకటన చేయలేదని పార్టీలో ప్రచారం సాగుతుందట
ఇలాంటి పరిస్థితి లో పార్టీ ప్రత్యమ్నాయ అభ్యర్థి కోసం అన్వేషణ. ప్రారంభించిదట… దుర్గం చిన్నయ్య కాకుండా కోత్త అభ్యర్థిని రంగంలో దించడానికి అన్వేషణ మొదలు పెట్టిందట..అందులో బాగంగా పార్టీ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు ,గ్రంథాలయ చైర్మన్ రేనుకుంట్ల ప్రవీణ్, ఎంపి నేతకాని వేంకటేష్ పేర్లను పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నారట..ఈ ఇద్దరిలో ఒకరిని పార్టీ అభ్యర్థిగా బరిలో దించుతారని పార్టీలో చర్చసాగుతుందట.. కాని అభ్యర్థి మార్పును ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కోట్టిపారేస్తున్నారట..ఆరునూరైనా తనకే టిక్కెట్ దక్కుతుందంటున్నారట. పోటీ చేసిన తానే ఎమ్మెల్యేగా విజయం సాదిస్తానని దీమానువ్యక్తం చేస్తున్నారట..మరి బెల్లంపల్లి బిఅర్ ఎస్ అభ్యర్థి ఏవరవుతారోచూడాలి