ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కు మావోల లేఖ

తీరు మార్చుకోవాలని హెచ్చరికలు జారీ చేసిన మావోయిస్టు పార్టీ

… సర్కార్ భూములను మింగేస్తున్నారు… రౌడి సామాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు… గుండాలతో పాలన సాగిస్తున్నారు.. అరిజిన్ కంపేని నుండి వాటాలు తీసుకున్నారు.. రైతుల‌ను లూటీ చేశారు.. అమ్మాయిలతో కోరిక తీర్చుకున్నారు‌‌.. కీచకుడిగా మారారని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై మావోయిస్టు పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.. మావోయిస్టులు దుర్గం చిన్నయ్యకు హెచ్చరికలు జారీ చేయడానికి కారణాలేంటి.. మావోయిస్టు పార్టీ చిన్నయ్యను ఎందుకు టార్గెట్ చేసింది?వివాదాలకు కేరాప్ అడ్రస్ మారిన. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై  ప్రత్యేక కథనం

.. ‌మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కు మావోయిస్టు పార్టీ‌లేఖ. కలకలం రేపుతోంది.. మావోయిస్టు కోల్ బెల్ట్ కార్యదర్శి ప్రభాత్ పేరుతో రెండు పేజీల. లేఖను విడుదల చేసింది మావోయిస్టు పార్టీ.. ఈ లేఖలో ఎమ్మెల్యే చిన్నయ్య , ఆయన అనుచరుల పై సంచలనమైన ఆరోపణలు చేసింది

.. ప్రదానంగా ‌ బెల్లంపల్లి నియోజకవర్గం లో రాక్షస రాజ్యం నడుస్తోందన్నారు.. ముఠా నాయకుడిగా అరాచక పాలన సాగిస్తున్నారన్నారు‌‌‌…సర్కారు భూములను కబ్జాలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.. అదేవిధంగా అవినీతి అక్రమాలకు అడ్డు అదుపులేకుండా విచ్చలవిడిగా విడిగా సాగుతుందని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.. దుర్గం చిన్నయ్య పీఎ బీమగౌడ్, సన్నిబాబు, శ్రావణ్, సుదర్శన్ ,వేణు, మాదవ్, ప్రకాశ్ వంటివారిని అనుచరులను ఏర్పాటు చేసుకోని అరాచాకాలకు పాల్పపడుతున్నారని పార్టీ చిన్నయ్య పై అగ్రహం వ్యక్తం చేసింది.. ఎన్నిసారు‌‌ చెప్పినా చిన్నయ్య , ఆయన అనుచరులు తీరు మార్చుకోవడంలేదని హెచ్చరికలు జారీ చేసింది మావోయిస్టు పార్టీ.

..‌ సమస్యల పరిష్కారం కోసం మహిళలు , యువతులు ఎమ్మెల్యే వద్దకు వస్తే కోరికలు తీర్చుకుంటున్నారని ఎమ్మెల్యే తీరు పై అగ్రహం వ్యక్తం చేసింది.. అరిజిన్ పాల కంపేనితో ఎమ్మెల్యే కుమ్మక్కయ్యరన్నారు..‌ కంపేనితో వద్ద లంచాలు కూడ తీసుకోని రైతులను ఎమ్మెల్యే ముంచారన్నారు.. రైతుల డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు…డబ్బులు చెల్లించకపోతే ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు మావోలు

… సమస్యలను చెప్పుకోవడానికి అమాయక మహిళలను వదిలి పెట్టలేదు…అదేవిధంగా అరిజిన్ కంపేని పంపిన అమ్మాయిలతో కోరిక తీర్చుకోవడం ఎమ్మెల్యే బతీరును ఖండించింది..‌ కామందుడిగా మారి మహిళలతో చెలగాటం అడుతున్నా ఎమ్మెల్యే, ఆయన. అనుచరులకు ‌ ప్రజల చేతిలో శిక్ష తప్పదన్నారు..

. అరిజిన్ కంపే‌ని నుండి డబ్బులు తీసుకోని, అమ్మాయిలతో కోరిక తీర్చుకోని‌.. తనకు సంబందంలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు..పైగా తనకు ఏం సంబందం లేదన్నట్లుగా కంపేని ప్రతినిదుల పై కేసులు పెట్టించి .. తనకు సంబందం లేదన్నట్లుగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని లేఖలో పోందుపరిచారు.. మోసగాళ్లకు, మోసగాడిగా మారిన. దుర్గం చిన్నయ్యకుపోలీసులు వంతపాడరాని ఆరోపించారు..చిన్నయ్య పై సమగ్ర విచారణ. జరిపించాలని డిమాండ్ చేశారు‌… ఇప్పటికైనా ‌ పద్దతులు మార్చుకోని ‌క్షమాపణ. చెప్పాలని డిమాండ్‌ చేశారు..లేదంటే చర్యలు తప్పవంటొంది‌‌ మావోయిస్టు పార్టీ.

… ఇప్పటికే అరిజిన్ కంపెని ఎమ్మెల్యే తమను మోసం చేశారని ఆరోపిస్తోంది… వాటాలు తీసుకున్నారు..‌ముడుపులు పుచ్చుకున్నారు… అదేవిధంగా అమ్మాయిలను కూడ పంపి కోరికను తీర్చామని కంపేని ప్రకటించింది… ఇలాంటి ఎమ్మెల్యే చర్యలు చేపట్టాలని తమకు న్యాయం చేయాలని పట్టుబుడుతోంది…ఒకవైపు మావోలు,మరోవైపు కంపేని ప్రతినిధులు ఎమ్మెల్యే పై తీవ్రమైన. అరోపణలు చేస్తున్నారు.. ఈ. ఉచ్చు మరింత బిగిస్తుందని ఎమ్మెల్యే అందోళన చెందుతున్నారు.. మరి ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి

Leave A Reply

Your email address will not be published.