ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమజంట హత్య

పోలీసులకు లోంగిపోయిన భర్త రమేష్

…యువకునితో వివాహిత అక్రమ సంబందం…ఆ సంబందమే ఆ ఇద్దరిని బలితీసింది‌…. యువకుని, వివాహిత ప్రాణాలు తీసింది. …కట్టుకున్నా భర్తే ఆ ఇద్దరిని కిరాతకంగా హత్య చేశాడు.ఠానాలో లోంగిపోయాడు.. వివాహితను, యువకున్ని పరువు కోసం భర్త హత్య చేశాడా? జంట హత్యలొ ఇంకా ఎమైనా కారణాలు ఉన్నాయా..ఆదిలాబాద్ జిల్లాలో సంచలనంగా మారిన. జంట హత్య పై ప్రత్యేక కథనం

.. ఆదిలాబాద్ జిల్లా గుడిహథ్నూర్ మండలం సీతగోంది శివారు ప్రాంతంలో ఒక జంట హత్య గురయ్యారు… ఈ జంట హత్య సంచలనంగా మారింది…హత్యకు గురైనా వారిలో యువకుడు, మరోక వివాహితను గుర్తించారు.. ఈ రెండు మ్రుతదేహలు కంపును వేదజల్లాయి… అయితే అటువైపు వెళ్లిన స్థానికులు జంట మ్రుతదేహల గుర్తించారు.. పోలీసులకు సమాచారం అందించారు.

. స్థానికులు అందించిన సమాచారం తో‌ పోలీసులు ఆ ప్రాంతానికి ‌చేరుకున్నారు.. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, డిఎస్పీ నాగేందర్ ఘటన స్థలం చేరుకున్నారు.. విచారణను పర్యవేక్ణించారు. విచారణలో బాగంగా క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో పోలీసులు ఆదారాలు ఆదారాలు సేకరించాయి.. మ్రుత దేహలను పరిశీలించారు పోలీసులు..ఈ సందర్భంగా మ్రుతదేహల పై గాయాలను గుర్తించారు క్లూస్ టిం బ్రుందం అదికారులు..గాయాలు శరీరం‌పై కనిపించడంతో హత్యకు గురైనట్లు గా నిర్థారించారు పోలీసులు‌…హత్యకు గురైనావారు యువకుడు మహ్మమద్ రవూప్, వివాహిత ఆశ్వీన్ గుర్తించారు… వీరిద్దరు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి గుర్తించారు… ఈ. ఇద్దరు గతగంతకాలంగా అక్రమం‌సంబందాన్ని కొనసాగిస్తున్నారు.. అందులో బాగంగా రవూప్, ఆశ్వీని ఇద్దరు స్కూటిపై బయలుదేరి నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు.. స్కూటిపై ఈ ఇద్దరు వచ్చిన ఆదారాలు సీతగోంది గ్రామంలో‌ సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి‌.

..అయితే నిర్మానుష్య. ప్రాంతంలో శుక్రవారం రోజున వీరిని హత్య చేసినట్లుగా పోలీసులు నిర్థారించారు..ఒక. కారులో వచ్చి హత్య. చేసినట్లుగా పోలీసుల విచారణలో తెలింది… అదేవిధంగా హత్య. చేయడానికి వచ్చిన కారు ..ఆ కారుద్రుశ్యాలు కూడ సీసీ ‌కేమెరాలలో రికార్డు కావడం విశేషం…

. అయితే ఇద్దరిని హత్య చేయడానికి అక్రమ సంబందమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.. రవూప్ యువకుడు , వివాహిత. ఆశ్వీని కి మద్య. అక్రమ సంబంధం కోనసాగుతుంది..‌అదే భర్త కోపానికి కారణమైంది.. అ కోపంతోనే యువకున్ని,. భార్యను భర్త. రమేష్ చంపాడని పోలీసులు బావిస్తున్నారు..‌ఇప్పటికే ‌ జంట హత్యలో భర్త రమేష్ మావల. పోలీస్ స్టేషన్ లో లోంగిపోయారు… ఈ ఇద్దరిని హత్య చేయడంలో భర్త. రమేష్ తో పాటు మరికోంతమంది ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు..మిగితావారిని పట్టుకోవడానికి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు…

Leave A Reply

Your email address will not be published.