వెలుగుల జ్యోతే అదివాసీ బిడ్డల దేవుడు

ఇరవై నాలుగు గంటలపాటు ఆట పాటలతో జంగుబాయిని పూజిస్తున్నా అదివాసీలు

 

.పవిత్రమైన మాసం…. పుష్యమావాస్య మాసం….. జగాలను ఎలే …. అదిశక్తి మెచ్చినమాసం…. ఈ. పవిత్రమైన. మాసంలో అదివాసీ దేవుళ్ల కలయికను నిర్వహిస్తున్నారు,..అదివాసీల. దేవుళ్ల కలయికను ఏందుకు నిర్వహిస్తున్నారు… దేవాదేవుళ్లను కొలుస్తూ అదివాసీలు రాత్రి పగలు పూజలు ఎందుకు నిర్వహిస్తున్నారు.. అదివాసీల. పూజలకు దివి నుండి దేవతలు భువికి దిగి వస్తున్నారా?అదివాసీల. జంగుబాయి దేవతల పూజల పై ప్రత్యేక కథనం
.

ఆదిలాబాద్

అదివాసీల పవిత్రమైన మాసం…‌పుష్యమావాస్య మాసం… ఈ మాసాన్ని అదివాసీల. అత్యంత. దివ్యమైనమాసంగా భావిస్తారు.. పుడమి బిడ్డలు ఈ నెలరోజుల పాటు భక్తి పారవశ్యంతో దేవుళ్లను ‌కోలుస్తున్నారు… గిరిజన బిడ్డలకు ఆరాధ్యదైవం… ‌జంగుబాయి…‌జంగుబాయిని అదిదేవతగా బావిస్తారు…ఈ అపరశక్తిని పూజిస్తే చాలు.. తమ‌కుటుంబాలలో‌‌ అష్ట ఐశ్వర్యాలు లబిస్తాయని అదివాసీల. నమ్మకం..

వాయిస్ ఓవర్… అందుకే అదివాసీ బిడ్డలు అదిపరాశక్రి మాతైనా జంగుబాయికి పూజలు నిర్వహిస్తున్నారు..ఈ పూజల కోసమే జంగుబాయి కోలువైనా‌‌ దోడందా, కోటపరందోలి, రాయ్ కోర్లి, తోషం సమీపంలో పులి కహచ్చర. దట్టమైన అటవీ ప్రాంతాలలో‌ని కోండలలోని గుహలలో అదివాసీల. మూల దేవత. జంగుబాయి కోలువై ఉన్నారు..

ముక్కోటి దేవతలకు మూలపుటమ్మగా నిలిచే శక్తిమాతమైనా జంగుబాయిని కోలువడానికి అదివాసీ గూడాలు …అమ్మవారి ఆలయానికి దండులా అదివాసీల కదిలివస్తున్నారు . ఈ. సందర్భంగా దోడందా జంగుబాయిని దర్శించుకోవడానికి వేల మంది తరలివస్తున్నారు.. జ్యోతి రూపంలో ఉన్నా ‌అమ్మవారిని దర్శించుకుంటున్నారు ప్రత్యేకంగా మొక్కులు చెల్లిస్తున్నారు.. ఈ సందర్భంగా గూడాల నుండి పెర్సపేన్, గ్రామ దేవతలను తీసుకవచ్చి జంగుబాయి దేవత తో బేటింగ్ నిర్వహిస్తున్నారు.. ఈ విదంగా గ్రామ దేవతలను కలయిక చేయడం వల్ల గ్రామదేవతలకు జంగుబాయి ఆశీస్సులు లబించి‌.‌ తమను గ్రామ దేవతలు కంటికి రేప్పలా కాపాడుతాయంటున్నారు అదివాసీలు..

. జంగుబాయి దేవతను అదివాసీలు అచారాలు, సంప్రదాయాలతో పూజిస్తున్నారు… గిరిజన వాయిద్యాలతో జంగుబాయిని పూజిస్తూ అదివాసీలు అడుతున్నారు…పాడుతున్నారు…‌ఒక్కరోజు రాత్రి పగలు తేడా లేకుండా అదివాసీలు ఇరవై నాలుగు గంటలు కోలుస్తున్నారు‌.ఇది ఏళ్ల కాలం నుండి వస్తున్నా ఆచారమని‌…అదేవిధంగా పాటిస్తున్నామంటున్నారు గిరిజనులు.. ఈవిదంగా పూజలు ఇరవై నాలుగు గంటలు పూజించడం దేవత. ఆశీస్సులు లబిస్తాయని అంటున్నారు… ఆ ఆశీస్సులతో పాడిపంటలు , పండి కష్టాలు దూరమవుతాయంటున్నారు.అదివాసీలు,..

Leave A Reply

Your email address will not be published.