నడిరోడ్డు పై మహిళ హత్య

కత్తులతో నరికిన. భర్త,మామ,మరిది

…న‌డి రోడ్డు పై నరికి చంపారు… ముగ్గురు వ్యక్తులు బైక్ పై వచ్చారు.. కత్తులతో మహిళ ప్రాణాలు తీశారు.. మంచిర్యాల జిల్లా కేంద్రం లో ‌మహిళను హత్యను చేసిన. కిరాతకులేవరు… దళిత బస్తీ భూమే హత్యకు కారణమా? రెండో భర్త ,‌మామ,మరిది స్వప్నను హత్యను చేశారా?మంచిర్యాల. జిల్లా కేంద్రంలో‌‌మహిళ.హత్య పైప్రత్యేక కథనం

మంచిర్యాలలో జిల్లా కేంద్రం లో మహిళహత్య కలకలం రేపుతోంది ‌‌‌… మున్సిపల్ కార్యాలయం సమీపంలో హత్య. జరగడం సంచలనంగా మారింది…. ముగ్గురు వ్యక్తులు పట్ట పగలు బైక్ వచ్చారు‌..అందరు చూస్తుండగా కత్తులతో అతి దారుణంగా నరికి మహిళను చంపారు.. హత్య అనంతరం అక్కడి నుండి పారిపోయారు.. అయితే మ్రుతురాలు రాజీవ్ నగర్ చెందినవివాహిత గుర్తించారు పోలీసులు

పట్టపగలే జరిగిన మహిళ హత్య పై పోలీసులు విచారణ చేపట్టారు… సంఘటన స్థలానికి చేరుకోని హత్య. జరిగిన. తీరును పరిశీలించారు….. హత్య. ఏలా జరిగిందనే దానిపై వివరాలు సేకరించారు…సీసీ పుటేజీ‌ఆదారంగా పోలీసులు విచారణ చేపట్టారు… ముగ్గురు వ్యక్తులు బైక్ వచ్చి హత్య చేసి అనంతరం వెళ్లుతున్నా ద్రుశ్యాలు సీసీకెమెరాలలో రికార్డు అయ్యాయి.. అదేవిధంగా హత్య. చేసిన తర్వాత దుండగులు వెళ్లుతుండగా కోందరు తీసిన వీడియోలు తీశారు. ఆ వీడియోలలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు..ఆ ముగ్గురొ కోసం అన్వేషణ చేపట్టారు పోలీసులు…

.‌ అయితే స్వప్న. శ్రీ ఎవరు హత్య చేశారనే కోణంలో చేపట్టిన విచారణ లో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి.. స్వప్న శ్రీ మొదటి భర్త. చనిపోవడంతో కోటపల్లి మండలం వేంచపల్లికి చెందిన వేల్పుల మదును రెండో వివాహం చేసుకున్నది… కోన్ని రోజులు మదు , స్వప్న శ్రీ కాపురం చేశారు… ఆసమయంలోనే దళిత బస్తీ మూడు ఏకరాల భూమి సర్కారు నుండి లబ్దిరాలిగా ఎంపికైంది..భూమి పోందింది.. మూడు ఏకరాల భూమిని పోందింది… కాని తర్వాత మదు ,స్వప్న శ్రీ‌మద్య. విబేదాలు వచ్చాయి… ఆ విబేదాలతో‌‌‌ విడిపోయింది…‌ ఆతర్వాత మంచిర్యాల మరోక. వివాహంచేసుకోని మూడో భర్తతో కలిసి ఉంటోంది..‌ కాని దళిత బస్తీలో ‌వచ్చిన భూమి తన పైరవీలతో వచ్చిందని….ఆ భూమిని మదు తనకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు..
…‌భూమి ఇవ్వడానికి స్వప్న శ్రీ అంగీకరించలేదు… దాంతో వివాదం ఇద్దరి‌మద్య ముదిరింది..తనకు ఇవ్వకపోవడం పై మదు కసి పెంచుకున్నాడు…‌ తన. ద్వారా భూమిని పోంది‌..‌త‌నకు భూమి ఇవ్వకుండా ఉండటమే కాకుండా మరోకరి భర్తతో కలిసి ఉండటంపై మదు రగిలిపోయాడు…ఆ కసిలో బాగంగా హత్య చేయాలని పథకం రచించారు…ఆ పథకంలో బాగంగా భర్త మదు, మామ ,మరిది కలిసి మంచిర్యాల చేరుకున్నారు… మున్సిపల్ కార్యాలయం వైపు వెళ్లిందని తెలుసుకోని అక్కడి వెళ్లి దారుణంగా చంపారు… ఆ తర్వాత వచ్బిన బైక్ పై పారిపోయారు..‌ బైక్ నెంబరు ఆదారంగా నిందితులు వెంచపల్లికి చెందిన. భర్త,మామ,మరిది గుర్తించారు మంచిర్యాల పోలిసులు .. కాని నిందితులు హత్య తర్వాత కోటపల్లి వెళ్లి అక్కడి పోలీస్ స్టేషన్ లో లోంగిపోయారు… అదేవిధంగా మంచిర్యాల జిల్లా కేంద్రం లో మూడోభర్తను అదుపులోకి తీసుకోని పోలీసులు విచారణ కోనసాగిస్తు‌న్నారు

Leave A Reply

Your email address will not be published.