మంచిర్యాలలో జైభారత్ సత్యగ్రహసభ
సభలో డిక్లరేషన్ ప్రకటించనున్నా కాంగ్రేస్ ం

.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జైభారత్ సత్యగ్రహసభ…. ప్రదాని మోడి నియంత పాలన పై సమరం శంఖం పూరించనున్నా ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ..మంచిర్యాల జై భారత్ సత్యగ్రహ సభ కాంగ్రెస్ కోత్త ఎజెండాను ప్రకటించబోతుందా?అందులో ఏలాంటి ఆంశాలు ఉంటాయి..మంచిర్యాల జిల్లాలో జైభారత్ సత్యగ్రహ సభపై ప్రత్యేక కథనం
. మంచిర్యాల. జిల్లాలో అంబేద్కర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సభను నిర్వహిస్తోంది… నస్పూర్ లో లక్ష మందితో నిర్వహించే సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి… ఈ ప్రతిష్టాత్మకమైన సభకు జై భారత్ సత్యగ్రహ సభగా పేరు పేట్టారు
. సీల్పీ నాయకుడు భట్టివిక్రమార్క. పాదయాత్ర లో బాగంగా నిర్వహిస్తున్నా జై భారత్ సత్యగ్రహ సభకు ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ , టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సభకు హజరుకానున్నారు. ..ఎఐసీసీ అధ్యక్షుడు ఉదయం పన్నెండు గంటలకు డిల్లీ నుండి బయలుదేరి హైదారాబాద్ చేరుకుంటారు.. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో సాయంత్రం ఐదు గంటలకు మంచిర్యాల జై భారత్ సత్యగ్రహ సభకు హాజరవుతారు.ఈ సభలో ప్రసంగించనున్నారు.. రాహుల్ గాందీ అనర్హత వేటు నిరశిస్తూ నిర్వహిస్తున్నా దక్షిణ భారత దేశంలో తోలి సభ. కాంగ్రెస్ సభ…సభలో రాహుల్ గాందీ అనర్హత వేటు వేసిన ప్రదాని మోడిని ఎఐసీసీ అధ్యక్షుడు ఎండగడుతారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు… ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిన మోడి ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపు ఇవ్వనున్నారు.
..అదేవిదంగా తెలంగాణాలో లో సీఎం కేసీఆర్ వైపల్యాలను కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.. సీఎం కేసీఅర్ అదికారంలోకి రాకముందు దళితున్ని సీఎం చేస్తామన్నారు.. కాని అదికారంలోకి పదవి ఇవ్వకుండా మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది… అదేవిధంగా ధరణితో అదివాసీలు,గిరిజనులు భూములు కోల్పోవడానికి సీఎం కారణమయ్యారని ..అలాంటి సీఎం కేసీఅర్ అంబేద్కర్ జపం చేస్తురన్నారు సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క… దళిత భూములను లూటీ చేసిన సీఎం తొమ్మిది సంవత్సరాలలో అంబేద్కర్ కి నివాళులు అర్పించలేదన్నారు.. అలాంటి సీఎం నూట ఇరవై ఐదు అడుగుల. అంబేద్కర్ విగ్రహన్ని అవిష్కరించిన ప్రజలను నమ్మరన్నారు
.
. సీఎం కేసీఆర్ తీరును సత్యాగ్రహ సభలో ఎండగట్టమే కాకుండా… దళిత, గిరిజనులను , సింగరేణి కార్మికులను అదుకోవడానికి డిక్లరేషన్ ప్రకటి స్తామంటున్నారు… ఎఐసీసీ అధ్యక్షుడు మలికార్జున్ డిక్లరేషన్ ప్రకటిస్తారని భట్డి అంటున్నారు… కాంగ్రెస్ అదికారంలోకి రాగానే డిక్లరేషన్ అమలు చేస్తామని చెబుతోంది… ప్రతిష్టాత్మకమైనాఈ సభను విజయవంతం చేయాలని ప్రజలను ఆయన కోరుతున్నారు.