సీసీఐ పరిశ్రమ భూములలో రియల్ మాపియా దోపిడి దందా
సీసీఐ భూములలో రియల్ ఎస్టేట్ వేంచర్ల పై చర్యలు చేపట్టాలని కార్మికుల పోరాటం

. రియల్ మాపియా బరితెగించింది. సిమేంట్ పరిశ్రమ భూములమ మింగేస్తోంది.. అక్రమించిన. భూములలో వేంచర్లను వేస్తోంది… ప్లాట్లుగా అమ్ముతూ దోపిడి దందాను సాగిస్తొంది.. సీసీఐ భూములలో రియల్ ఎస్టేట్ దందా సాగిస్తూ కోట్ల కోల్లగోడుతున్నా మాపియా పై ప్రత్యేక కథనం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీసీఐ పరిశ్రమ ఉంది.. ఈ పరిశ్రమ కు అపారమైనా లైమ్ స్టోన్ నిల్వలు ఉన్నాయి… అయితే పరిశ్రమ కోనుగోలు చేసిన 772 ఎకరాల భూములు ఉన్నాయి…అదేవిధంగా లీజ్ ఒప్పందం చేసుకున్నా భూములు1506. ఎకరాల భూములు ఉన్నాయి..వీటిలో అపారమైన. సున్నపురాయి నిల్వలు ఉన్నాయి.
. అయితే పరిశ్రమ మూతపడింది..మూతపడిన పరిశ్రమ భూములు ఆదిలాబాద్ నడిబొడ్డున. ఉన్నాయి..దాంతో బహిరంగ మార్కెట్ భూములకు బారీగా డిమాండ్ ఉంది..అందుకే ఈ భూముల పై రియల్ మాపియా కన్నుపడింది.. భూములను అక్రమిస్తోంది…లేదంటే నిబందనలకు వ్యతిరేకంగా ఆ భూముల. రైతులను భయభ్రాంతులకు గురి చేసి తుట్టికి పావుసేరుకి లీజు భూములను కోనుగోలు చేస్తోంది మాపియా.. ఆభూములలో అక్రమంగా నిబంధనలకు వ్యతిరేకంగా వేంచర్లను ఏర్పాటు చేస్తోంది… వెంచర్లలలో పాట్లను అమ్ముతున్నారు. ఈ దోపిడి దందాసాగిస్తూ.కోట్లు కోల్లగోడుతున్నారు.నిషాన్ ఘాట్ ప్రాంతంలో వందలకోట్ల. విలువైనా సీసీఐ భూములలో రియల్ వేంచర్లు వేస్తూ దోపిడి దందా సాగిస్తోంది మాపియా
సీసీఐ భూములలో రియల్ ఎస్టేట్ దందా పై కార్మికులు పోరాటంసాగిస్తున్నారు. అక్రమ వేంచర్ల వేసిన. ప్రాంతంలో ఆందోళనలు కోనసాగిస్తున్నారు..అర్థరాత్రి పూట లైమ్ స్టోన్ ను జెబిలతో తవ్వి….లారీలలో తరలిస్తూ…ఈ విదంంగా కోండలాంటి లైమ్ స్టోన్ నిల్వలను కోల్లగోట్టారని కార్మికులు ఈ సందర్భంగా ఆరోపిస్తున్బారు….ఆ భూములను చదును చేస్తున్నారు.. చదును చేసి బహిరంగంగా వేంచర్లు వేస్తున్నారని కార్మికులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.. భూములను దోపిడి చేస్తున్నా మాపియా కట్టడికి చర్యలు తీసుకోవాలని కార్మికులు సర్కార్ ను కోరుతున్నారు.. బరితెగించి రియల్ మాపియా పై సాగిస్తున్నా. అదికారుల. ఉలుకు లేదు…పలుకులేదు.. మాపీయాతో సంస్థకు సంబంధించిన అదికారి కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు..ఆయనపై చర్యలు చేపట్టాలని కార్మికులు ఉన్నాతాదికారులను కోరుతున్నారు
లైమ్ స్టోన్ దందా , రియల్ వెంచర్ల పై పరిశ్రమ జీఎం పోలీసులకు సమాచారం ఇచ్చారు …కాని పిర్యాదు చేయలేదు…పిర్యాదు చేయకపోవడం పై తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి.. అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి… ఇప్పటికైనా పరిశ్రమ భూములు పరిరక్షించడానికి చర్యలు చేపట్టాలని కార్మికులు సర్కార్ నుకోరుతున్నారు.