నిర్మల్ జిల్లాలో కుక్క మాంసం దందా

కక్క మాంసాన్ని జింకమాంసంగా అమ్మిన వేటగాళ్లు

… అక్కడ కుక్కలు కనిపిస్తేచాలు… వేటగాళ్లు పంజావిసురుతున్నాయి… కుక్కల ప్రాణాలు తీస్తున్నారు….ఆ కుక్కలను మాంసపు ‌ ముద్దలుగా మార్చుతున్నారు..ఆ‌ మాంసాన్ని జింకల మాంసంగా అమ్మేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో కుక్కల‌ మాంసాన్ని జింకల మాంసం పేరుతో అమ్మకాల దందాసాగిస్తున్నా వేటగాళ్ల పై ప్రత్యేక కథనం
.
నిర్మల్ జిల్లా లో కుక్కలు మాయం అవుతున్నాయి.. మాయమైనా కుక్కలు ‌‌ మాంసపు‌ ముద్దలుగా‌ మాయం‌ అవుతుండటం కలకలం రేపుతోంది..
లక్ష్మణాచాందా‌ మండలం కేంద్రం లో ఆనంద్ పెంపుడు కుక్క మాయమైంది… ప్రేమతో పెంచుకున్నా పెంపుడు కుక్క మాయం కావడంతో‌అచూకీ కోసం ఊరంతా తిరిగారు… కనిపించినా వాళ్లను అడిగారు.. కుక్క కనిపించలేదు‌‌..‌ దాంతో కుక్క. అచూకీ‌ లభించడం లేదని పోలీసులకు పిర్యాదు చేశారు..ఆ పిర్యాదుతో పోలీసులు విచారణ. చేపట్టారు.. ఆ విచారణలో భయంకరమైన. ‌నిజాలు బయటపడ్డాయి ‌‌… కుక్కను తీసుక వెళ్లుతున్నా ఆదారాలు సీసీ కెమెరాలలో లభ్యం కావడం విశేషం

ఆనంద్ కుక్కను అదే గ్రామానికి చెందిన వాళ్లు మాయం వేశారు… ఆ మాయం‌ చేసినకుక్క‌ను పారుపేల్లి శివారు ప్రాంతంలో చంపేశారు…చంపేసిన. కుక్క. కాళ్లను తలను, చర్మాన్ని వేరు చేశారు..‌వేరు చేసిన మాంసాన్ని మాంసాపు‌‌ముద్దలుగా‌మార్చారు వేటగాళ్లు… ఆ మాంసాన్ని పన్నెండు పాల్లుగా జింకంగా మాంసంగా అమ్మేశారు.. జింకమని అడిగినంత. డబ్బులు ఇచ్చి కోనుగోలు చేశారు మాంసం ప్రియులు..

. కోనుగొలు చేసిన ‌మాంసాన్ని వండుకున్నారు…తిన్నారు..‌‌ అయితే నిందితులు కుక్క మాంసాన్ని జింకమాంసంగా అమ్మామని అంగీకరించడంతో‌‌ కోనుగోలు చేసి తిన్న వారి వివరాలు సేకరిస్తున్నారు.. మాంసం తిన్న వారి పై ‌కూడ చర్యలు చేపడుతామంటున్నారు…ఎవరైనా వన్యప్రాణుల మాంసం పేరుతో‌అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు పోలీసులు

Leave A Reply

Your email address will not be published.