ఓట్ల కోసంసీఎం కేసీఅర్ ధళితుల జపం చేస్తున్నారు
దళితులు సీఎం కేసీఅర్ నునమ్మరు

ధళితుల .భూములు గుంజుకున్నారు…సబ్ ప్లాన్ నిదులు ఇవ్వకుండా దళితులను, గిరిజనులను అభివృద్ధికి దూరం చేశారు.. సీఎం పదవి ఇస్తామని మోసం చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ కు అంబేద్కర్ విగ్రహణాన్ని అవిష్కరించే హక్కులేదన్నారు సీఎల్పీ నాయకుడు భట్టివిక్రమార్క.. ఓట్ల కోసమే అంబేద్కర్ జపం చేస్తున్నారని సీఎల్పీ నాయకుడు భట్టవిక్రమార్క మండిపడ్డారు…మంచిర్యాల జిల్లా నస్పూర్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు… సీఎంమోసాల పై భట్టి బహిరంగ లేఖను విడుదల చేశారు..దీనికి సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు… దళితులను దగా చేసి, గిరిజనులను మోసం చేసిన కేసీఆర్ మోసాలను ప్రజలకుచెప్పడానికి జైబారత్ సత్యాగ్రహ సభను నిర్వహిస్తున్నారు.. ఈ సభకు ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ సీనియర్ నాయకులు హజరువుతున్నారని అన్నారు..ఈ సందర్భంగా ఎఐసీసీ తెలంగాణ వ్యవహరాల ఇంచార్జ్ మానిక్ రావు థాక్ర మాట్లాడారు..దరిణితో దళితులను గుంజుకున్నారన్నారు…తెలంగాణ అవినీతి , అక్రమాలకు పాల్పడుతుందన్నారు..ఇలాంటి సర్కారు కు బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు