కవ్వాల్ టైగర్ జోన్ పక్షుల స్వర్గదామం

పక్షుల. జాతరలో పాల్గోన్నా నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి,కుమ్రంబీమ్ జిల్లా అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

 

. అందాలు పక్షులు….. అడవులకు రంగులు అద్దుతున్నాయి… ఆకాశానికి రంగుల తీగలు అల్లుతున్నాయి…. కిలకిలా రాగాలను ‌ పలికిస్తున్నాయి… ఆ రంగుల పక్షులతో కవ్వాల్ టైగర్ జోన్ అందాల. స్వర్గ సీమను మరిపిస్తోంది… కవ్వాల్ టైగర్ జోన్ లో పక్షుల జాతర  ప్రత్యేక.  కథనం

.. ‌ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ‌కవ్వాల్ టైగర్ జోన్ వలస పక్షుల ప్యారడైజ్ గా మారింది… .. దట్టమైన అడవులు, పారే సేలయేర్లు, ప్రవహించే నదులు, చిన్న కుంటలు, చెరువులన్నింటిలో పక్షుల. సందడి ప్రక్రుతిని ప్రేమికుల. మనస్సులను దోచుకుంటున్నాయి..

. అతిథి పక్షులు ఉత్తర భారత దేశంలోని అరుదైనా పక్షులు కవ్వాల్ టైగర్ జోన్ అవాసంగా మార్చుకుంటున్నాయి…‌అదేవిదంగా ప్రపంచ దేశాల. నుండి వేల పక్షుల. శీత కాలం వచ్చిందంటే చాలు శీతకాలం విడిది కోసం వస్తున్నాయి.. ప్రదానంగా అంటార్కిటికా, యూరప్, ఉత్తర అమెరికా,దక్షిణ అమెరికా ఖండాల . నుండి పక్షులు వేల. మైళ్ల. ప్రయాణం సాగిస్తూ అలుపు సోలుపు ఇక్కడికి చేరుకుంటున్నాయి..

… వలస వచ్చిన పక్షులు సందడి చేస్తున్నాయి… రంగు రంగుల పక్షుల పక్షులు… వివిద దేశాల నుండి వచ్చిన. చిత్ర విచిత్రమైన పక్షులు సందడి చేస్తున్నాయి… ఆ సందడే పక్షుల జాతర మరిపిస్తున్నాయి.. ఈ పక్షుల అందాలను తిలకించడానికి అటవీ అదికారులు పక్షుల. జాతర నిర్వహిస్తున్నారు

.వేల పక్షులు ఒకచోట చేరితే జాతరను మరిపిస్తున్నా . జాతర లో ఇంద్ర దనస్సును తలపించే రంగు రంగులని . చూస్తే చాలు…మనస్సులను దోచేస్తున్నాయి.. ఫైగా పక్షులు చిత్ర , విచిత్రంగా నీటిలో తెలియాడుతూ అకట్టుకుంటున్నాయి‌. అందాల పక్షులు కిలకిలా రావాలు చేస్తున్నాయి.. ఆరావాలు .స్వరాగాలను మరిపిస్తున్నాయి…వాటిని వింటూ పక్షులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయంటున్నారు

 

. పక్షుల. అందాలను తిలకించడానికి బర్డ్స్ లవర్స్ కాదు… ఎకంగా ముగ్గురు ఐఎఎస్ లు కూడ. కవ్వాల్ టైగర్ జోన్ లో పక్షుల జాతర తిలకించడానికి వచ్చారు…మస మసక మబ్బులో పక్షుల అందాలను చూసి పరసించి పోయారు… ఆనందంలోనే కెమెరాలు పట్టుకోని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఆయన బార్య కుమ్రంబీమ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పక్షుల అందాలను బందించారు…ఈ పక్షుల. అందాలు చూస్తుంటే మానసికంగా ఎంతో ఉల్లాసం కలుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆదిలాబాద్ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ పక్షుల. జాతరలో పాల్గొన్నారు… ఆ రంగుల. తీగను మరిపించేలా చక్కర్లు కోట్టిన పక్షుల అందాలను శ్రీజ బందించారు‌. పక్షులతో పర్యావరణ రక్షణ ఉంటుందని ఐ ఎఎస్ లు అంటున్నారు

…‌పక్షుల అందాలను తిలకించడానికి వచ్చిన అతిథులకు అద్బుతమైన అతిథ్యం ఇస్తున్నారు అటవీ అధికారులు… దట్టమైన అటవీ ప్రాంతంలో నైట్ క్యాంప్ లు ఏర్పాటు చేస్తున్నారు.. వాటిలో అతిథ్యం ఇస్తున్నారు అటవీ ఉంటున్నారు పర్యాటకులు… ఈ సందర్భంగా రాత్రి పూట అదివాసీ రుచులను రువిచూపిస్తున్నారు…నైట్ క్యాంప్ లో ఉండి‌‌‌ …‌అడవుల అందాలను తిలకించడం అనందంగా ఉందంటున్నారు ప్రక్రుతి ప్రేమికులు

 

… పక్షుల జాతరకు అనూహ్యమైన. స్పందన లబిస్తోందన్నారు ఎప్ డిఓ‌‌ మాదవరావు.‌… శీతల కాలంలో విదేశాల నుండి రకరకాల. పక్షులు వస్తున్నాయని అన్నారు‌.‌.. శీతల. కాలం పక్షుల. రాకతో కవ్వాల్ టైగర్ జోన్ నేలపట్టును మరిపిస్తుందండున్నారు.. ఇప్పటి వరకు రెండు వందల రకాల గుర్తించామన్నారు.. వన్య ప్రాణులను పక్షులను, పర్యావరణం రక్షించడానికి ఈ జాతర. దోహదపడుతుందంటున్నారు‌… అదేవిధంగా అతిథి పక్షులకు వసతులు కల్పిస్తున్నామని అటవీ అదికారులు చెబుతున్నారు

 

Leave A Reply

Your email address will not be published.