ఆదిలాబాద్ జిల్లాలో అందాల.స్వర్గసీమ

అందరిని ఆకట్టుకుంటున్నా ప్రక్రుతి అందాలు

ఆదిలాబాద్ ప్రక్రుతిని అందాలు… ఊటిని మరిపిస్తున్నాయి.. కేరళను మరిపిస్తున్నాయి. పర్యాటకులు.బోటింగ్ షికార్లు చేస్తున్నారు… సైకిలింగ్ స్వారీలు చేస్తున్నారు..అందాల. ప్రకుతిలో ఊయలలో విహరిస్తూ పరవసించి పోతున్నారు ప్రక్రుతి ప్రేమికులు… ఆదిలాబాద్ జిల్లాలో ఊటీని మరిపిస్తున్నా రిసార్ట్ ల ప్రక్రుతి అందాల పై ప్రత్యేక కథన

 

..ఆదిలాబాద్ జిల్లా ప్రక్రుతి అందాల ఖిల్లా…అందాలతో భూతల. స్వర్గ సీమను మరిపిస్తున్నాయి.. ఓ వైపు దట్టమైన అడవులు, మరోవైపు ఆకాశాన్ని తాకే కోండలు ఉన్నాయి..ఈ అందాలు ప్రక్రుతి ప్రేమికుల మనస్సులను ఆకట్టుకుంటున్నాయి…

…ఈ. కోండలు, దట్టమైన అడవుల‌ మద్య పదవి విరమణ చేసిన. ఉద్యోగి గులాబీ సింగ్ ఓ. అద్బుతమైన కళఖండాన్ని నిర్మించారు.. పదిహేడు ఏకరాలలో అద్బుతమైన స్టూడియోను నిర్మించారు..ఈ అద్బుతమైన కళఖండంలో అందాలు పర్యాటకులమలను ముగ్దులయ్యారు.. పంటపోలాల మద్య. ప్రహించే నది
ఉంది… ఆ నది నీరు జలపాతంలా పరవళ్లు తోక్కుతోంది…ఆ పరవళ్లు తోక్కే జలపాతం అందాలు ప్రక్రుతి ప్రేమికులను అకట్టుకుంటున్నాయి.. అదేవిధంగా అక్కడే బోట్లు షికారు చేసేలా, తెప్పలా వేటకు వెళ్లేలా , తెప్పలు ఏర్పాటు చేశారు..వీటిలో‌‌ పర్యాటకులు షికారు చేస్తున్నారు..ఆనందం తో మురిసి పోతున్నారు.

…..సేలయేర్ల అందాలు చూస్తూ ఊగేలా ఊయలలు ఉన్నాయి…ఊయలలో ఊగుతున్నారు… అందాల ఆకాశంలో విహరిస్తున్నారు పర్యాటకులు…ఆనందంతో మునిగిపోతున్నారు.అక్కడే అందాల బ్రిడ్జీ బ్రిడ్జి ఉంది..ఈ చిన్న బ్రిడ్జీ అందాలు ప్రక్రుతి ప్రేమికుల మనుస్సులను దోచుకుంటుంది. వీటితోపాటు రోప్ ఊగడం వంటి ఎన్నో పర్యాటకులను మనస్సులను హత్తుకుంటున్నాయి.

 

. ఇక్కడే జామతోటలు,బత్తాయి తోటలు,మామడి తోటలు ఉన్నాయి.. తోటలో ఉంటూ ప్రక్రుతి అందాలు అర్థరాత్రి తిలకించడానికి కాటేజీలు ఉన్నాయి… ఆ కాటేజీలలో బస చేస్తున్నారు.. ప్రక్రుతి అందాలు తిలకిస్తున్నారు…కోందరైతే ఈ ప్రక్రుతి అందాల మద్య షార్ట్ పిల్ములు తీస్తున్నారు..అదేవిధంగా కోత్తగా పెళ్లి చేసుకునే ప్రీ వెడ్డింగ్ లు తీసుకుంటున్నారు…జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు.. ఇంతటి అద్బుతమైన. ప్రాంతాలనూ చూడటం ఆనందంగా ఉందంటున్నారు పర్యాటకులు..

 

..ఈ అందాలు చూడటానికి బారీగా పర్యాటకులు బారీగా తరలివస్తున్నారు..మహరాష్ట్ర, హైదారాబాద్ నుండి పర్యాటకులు తరలివస్తున్నారని అన్నారు అందాల రూపశిల్పి గులాబిసింగ్.. సుందరమైన ప్రాంతంలో ఎన్నో అందాలు ఉన్నాయని..సహజసిద్దంగా ఉన్నాయని ఆయన అన్నారు..సహజ సిద్దంగా ఉన్నా అందాలకు సోగలు అద్దామన్నారు..ఈ అందాలు మురిసిపోవడం చాల. ఆనందంగా ఉందంటున్నారు

 

 

.

Leave A Reply

Your email address will not be published.