ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ‌624గూడాలకు రోడ్లు లేవు

రవాణా సౌకర్యం లేక. ఇబ్బందులు పడుతున్నా అదివాసీబిడ్డలు

… దారులు లేవు… వాహనాలు రావు… కాలిబాటన వెళ్లాలి…. బండలను దాటాలి‌. కోండలను ఎక్కాలి..రోగం వచ్చినా…నోప్పి వచ్చినా.. అంబులెన్స్ రాదు…. అసుపత్రికి వెళ్లలేరు అదివాసీ బిడ్డలు…. అసుపత్రికి వెళ్లలేక. ప్రాణాలు పోతున్నా అదికారులు పట్టించుకోరు
రవాణా సౌకర్యాలు కల్పించరు..‌ అదివాసీ బిడ్డలు దారులు లేక నరకాన్ని అనుభవిస్తున్నా అదివాసీ బిడ్డల పై ప్రత్యేక కథనం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అదివాసీ బిడ్డల. ఖిల్లా… జిల్లాలోని అరు లక్షల. పైగా గిరిజనులు గూడాలలో నివసిస్తున్నారు.. అదివాసీలు నివశించే గూడాలు దట్టమైన అడవులలో, ఎత్తైన. కోండల‌మద్య ఉన్నాయి… పైగా దట్టమైన. అడవుల‌మద్య. ఉన్నాయి… అలాంటి గూడాలకు స్వాతంత్ర్యం సిద్దించి ఏడు దశబ్దాలు దాటుతున్నా రోడ్లు లేవు… కాలిబాటన వెళ్లే రోడ్లు దిక్కు. ఆ కాలిబాటల మార్గాల ‌మద్య. కోండలు, బండలు.. ఉన్నాయి ‌‌దీనికి తోడు దట్టమైన అడవులు ఉన్నాయి… దాంతో ఈ మార్గాన రాకపోకలు సాగించడానికి గిరిజనులు పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు.

. రోడ్లు లేని అదివాసీ బిడ్డలు రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు.. కిలోమీటర్ల దూరం నడిచి బియ్యం తెచ్చుకుంటున్నామని వాపోతున్నారు.. నిత్యావసర వస్తువులు గూడేం లభించక… బయటకు వెళ్లి తెచ్చుకుందామంటే దారిలేక నిత్యావసర వస్తువులు తెచ్చుకోలే ఆకలితో అలమటిస్తున్నారు అదివాసీలు… ఇక రోగం వస్తే అదివాసీలకు దేవుడే దిక్కు… అసుపత్రి వెళ్లుదామంటే రోడ్డు లేదు… గూడానికి డాక్టర్లు రారు..పరిస్థితి విషమిస్తే రోగులు ఎండ్ల బండి పై అసుపత్రికి వెళ్లుతున్నా దయనీయమైన పరిస్థితులు ఎజెన్సిలో‌ ఉన్నాయి. సకాలంలో ఆసుపత్రి వెళ్లలేక. ప్రాణాలు కోల్పోతున్నారు.. ఇక గర్బిణీ మహిళలు తల్లులు కాకుండానే తనువు చాలిస్తున్నారు.. రోడ్లు రాకాసి మారి తమకు పుట్టేడు దుంఖం మిగిలిస్తున్నాయని గిరిజనులు అందోళన వ్యక్తం చేస్తున్నారు

. అయితే గూడేం బిడ్డల రోడ్ల. వ్యథలు … ఒక్క గూడేం..‌రెండు గూడాలకు సంబందించిన కథ కాదు.. ఏకంగా ఆరువందల. గూడాలకు రోడ్లు లేవు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుమ్రంబీమ్ జిల్లాలో 236 గూడాలకు రోడ్డు రవాణా సౌకర్యం లేదు.. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో 254గూడాలు, నిర్మల్ జిల్లాలో 62,
మంచిర్యాల జిల్లాలో 66గూడాలకు రోడ్లు లేవు…ఈ గూడాలలో నివసించే యాబై వేల మంది గిరిజనులు రోడ్లు లేక. ప్రతినిత్యం నరకయాతన పడుతున్నామంటున్నారు గిరిజనులు.. స్వాతంత్ర్య సిద్దించిన తమకు రోడ్డు రవాణా కల్పించడంలో ప్రభుత్వాలు విపలం అయ్యానని ప్రభుత్వాలపై తుడుం దెబ్బ. జిల్లా అధ్యక్షుడు గెడం గణేష్ మండిపడుతున్నారు గిరిజనులు

 

. అయితే గిరిజన ప్రాంతాలలో రోడ్ల కోసం చర్యలు చేపడుతున్నామంటున్నారుఅదికారులు.. అందులో బాగంగా రోడ్లు గ్రామాలకు నిదులు విడుదల చేయాలని ప్రపోజల్స్ సర్కారు కు పంపామంటున్నారుఐటిడిఎ ఈఈబీమ్ రావు…సర్కార్ నిదులు విడుదల చేయగానే పనులు చేపడుతామని అంటున్నారు..రోడ్ల నిర్మాణం చేపట్టి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తామని అదికారులు ‌ గిరిజనులకు భరోసానిస్తున్నారు..

Leave A Reply

Your email address will not be published.