మాజీ మేయర్ సంజయ్ ఇంటి పై దాడి
దాడి పై విచారణ చేపట్టిన పోలీసులు

నిజామాబాద్
మాజీ మేయర్ డి శ్రీనివాస్ పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్ ఇంటిపై ఇద్దరు వ్యక్తుల దాడి కలకలం రేపుతోంది.ఉదయం ఆరున్నర గంటల నుంచి రెక్కీ నిర్వహించారు ఇద్దరు వ్యక్తులు.ఇంటి లోనికి చొరబడే యత్నం చేశారు
చోరబాటు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు సంజయ్ .. పిర్యాదు పై పోలీసులు విచారణ చేపట్టారు.. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు .దాడికి గల కారణాలపై విచారిస్తున్నారి పోలీసులు