కవ్వాల్ టైగర్ జోన్ లోఅక్రమ ఇసక క్వారీలు
ఇసక దోపిడి దందా సాగిస్తున్నా మాపియా

. కవ్వాల్ టైగర్ జోన్ లో అక్రమ ఇసక క్వారీలు… అనుమతులు లేవు… పర్మిషన్లు లేవు…కాని బారీ యంత్రాలతో ఇసకను తోడేస్తున్నారు…. పాథలలోకం కనిపించేలా తవ్వకాలు చేస్తున్నారు… కోండలను తలపించేలా ఇసక నిల్వలు చేస్తున్నారు.. వందల. లారీలు, ట్రాకర్లతో ఇసకను తరలిస్తున్నారు.. కోట్లరుపాయల ఇసకను కోల్లగోడుతున్నారు దోపిడిదార్లు… కవ్వాల్ టైగర్ జోన్ లో ఇసక మాపియా దోపిడీ వెనుక ఉన్నాదేవరు… అటవీ అదికారులు ఇసక. మాపియా చేతులు కలిపారా? కవ్వాల్ టైగర్ జోన్ లో ఇసక. దోపిడీ దందా పై ప్రత్యేక కథనం
.. నిర్మల్ జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ అపారమైన ఇసక. నిల్వలు ఉన్నాయి.. ఇక్కడి ఇసక. గోదావరి ఇసకను మరిపిస్తోంది… గోదావరి ఇసకకు, కడెం నదిలో ఇసకకు అసలు తేడా ఉండదు…. ఆ కోట్ల. విలువైనా ఇసక. నిల్వల పై ఇసక మాపియా కన్ను పడింది… కోట్ల రూపాయల. ఇసక మాపియా దోపిడి చేస్తోంది… ప్రదానంగా ఖానాపూర్ మండలం ఎర్వ చింతల, గోండు గూడేల సమీపంలో కడెం నది ప్రవాహిస్తోంది.. ఇక్కడే ఇసక దోపిడిదార్లు ఇసక క్వారీలు ఏర్పాటు చేసుకున్నారు .. వీటికి అనుమతులు లేవు… పైగా కవ్వాల్ టైగర్ జోన్ . పిడికేడు ఇసక. ముట్టడానికి వీలు లేదు..
. కాని ఇసక మాపియా అడ్డగోలుగా తవ్వకాలు చేస్తోంది..రాత్రి పగలు తేడాలు లేకుండా మూడు బారీ యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నారు… తవ్వి న ఇసకను నిల్వ చేయడానికి స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకున్నారు.. మొదట. యంత్రాల ద్వారా ఇసకను స్టాక్ పాయింట్లకు తరలిస్తారు. ఈ స్టాక్ పాయింట్లు ఒకటి రెండు కాదు… ఎక్కడ దోరికితే అక్కడ విచ్చలవిడిగా స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకున్నారు అక్రమార్కులు…ఈ స్టాక్ పాయింట్లు. నుండితవ్విన ఇసకను వందల లారీలు ,ట్రాక్టర్లలో తరలిస్తున్నారు.. ప్రదానంగా నిర్మల్ ,ఖానాపూర్ , కరీంనగర్, హైదారాబాద్, వంటి ప్రాంతాలకు ఇసకను లారీలలో అక్రమంగా రవాణా చేస్తోంది… ఒకరోజుకు ఈ ప్రాంతం నుండి రెండు కోట్ల రుపాయల విలువగల ఇసకను దోపిడిదార్లు దోపిడీ చేస్తున్నారు.. అంటే నెలకు ఆరవై కోట్ల మేరకు పైసా పన్ను చెల్లించకుండా మాపియా లూటీ చేస్తోంది మాపియా
బారీగా ఇసుకను లూటీ చేస్తున్నారు దోపిడిదార్లు.. దాంతో నదిలో తవ్వకాల వల్ల ఎక్కడ చూసిన పాథళలోకం కనిపించేలా కందకాలు కనిపిస్తున్నాయి… ఐదు కిలోమీటర్ల మేరకు ఎక్కడ చూసిన ఇసక. కందకాలు దర్శనమిస్తున్నాయి.. ఇసకను లూటీ చేయడమే కాదు.. లూటీ చేసిన ఇసకను తరలించడానికి నది ఇసక. మాపియా ప్రత్యేకంగా దారులు నిర్మించింది..ఆ మార్గాలలో ఇసకను తరలిస్తోంది మాపియా… ఈ దారులు నదిలో నిర్మించడం నిబంధనలకు వ్యతిరేకం… నది ప్రవాహం బారీగా ఉన్నప్పుడు నది దారులతో ప్రవాహ దిశను ప్రవాహ దిశను మార్చుకునే అవకాశం ఉంది…అలాంటిది జరిగితే ఈ ప్రాంతంలో పేనుప్రమాదం సంబవించేవకాశం ఉందని స్థానిక గిరిజనులు అందోళనచెందుతున్నారు..
… ఇంత బారీ స్థాయిలో ఇసక. దోపిడీ జరుగుతున్నా అటవీ , రెవిన్యూ అదికారులు అటువైపు కన్నేత్తి చూడటంలేదు..దీనితో అటవీ అధికారులు మాపియా కుమ్మక్కయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు..పులులు సంచరించే ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్నా అటవీ అదికారులుపట్టించుకోవడం లేదని అదికారుల తీరు పై మండిపడుతున్నారు… గిరిజనులు అడవి ప్రాంతంలో అడుగు పెడితే అడ్డుకునే అటవీ అదికారులు.పులుల. అవాసంకుముప్పు ఏర్పడిన. అటవీ అదికారులు పట్టించుకోవడంలేదు..ఇసక.దోపిడీ దందాకు అటవీ అదికారులు సహకరిస్తున్నారని తుడుందెబ్బ. జిల్లా అధ్యక్షుడు గణేష్ ఆరోపించారు… వెంటనే ఉన్నాతాదికారులు స్పందించి ఇసక మాపియా పై పీడీ కేసులు నమోదు చేయాలని… అదేవిదంగా మాపియాకు సహకరిస్తున్నా అటవీ అదికారుల పై చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు..