దడ పుట్టిస్తున్నా మొసలి
కుంటలో మొసలి సంచారం

.నిర్మల్ జిల్లా. పాఠశాల ప్రక్కన…ప్రాణాలు తీసే మొసలి…. భయంతో వణుకుతున్నా విద్యార్థినిలు.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కపూర్ గ్రామం లోని కుంటలో మొసలి సంచరిస్తోంది.. కుంట ప్రక్కన కేజీబీవీ స్కూల్ ఉంది.. దీనిలో విద్యార్థినిలు విద్యను అభ్యసిస్తున్నారు… పాఠశాలకు సమీపంలో కుంట ఉండటంతో విద్యార్థులు అందోళన చెందుతున్నారు..మొసలిని తరలించాలని విద్యార్థినిలు అదికారులను
కోరుతున్నారు