రిమాండ్ ఖైదీ అనారోగ్యంతో మ్రుతి

:
నిర్మల్ లో రిమాండ్ ఖైదీ మ్రుతికి పోలీసుల. కారణమంటూ గ్రామస్తులు అందోళన చేపట్టారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు గల జాతీయ రహదారిపై పీచర గ్రామస్తుల ధర్నా నిర్వహించారు.., పోలీసుల వైఫల్యం తోనే సబ్ జైలులో ఉన్న సతీష్ మృతి చెందాడని ఆరోపణ, కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్.చేస్తున్నారు.సకాలంలో వైద్యం అందలేదని కుట