విమర్శలు చేస్తే తుపాకితొ కాల్చుతాము

ప్రతిపక్షాల పై సంచలన వ్యాఖ్యలు చేసిన సుమన్

మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో‌నిర్వహించిన అత్మీయ సమ్మేళనంలో విప్ సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు… అడ్డగోలుగా విమర్శలు చేసే వాళ్లకు సుమన్ హెచ్చరికలు జారీచేశారు.. బట్టకాల్చి మీదవేసే వాళ్లను వదిలిపెట్టమన్నారు.‌‌ వాళ్లపై తుపాకి ని గోడకు వేలాడదీశామన్నారు..అందులో గుళ్లు ఉన్నాయన్నారు…‌ ఆ తుపాకి ట్రిగ్గర్ ను నోక్కి బులేట్లను పెల్చుతామన్నారు… కాంగ్రెస్, బిజెపి నాయకులు అడ్డగోలుగా విమర్శలు చేస్తే ఊరుకోమన్నారు‌. తగిన శాస్తి చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు…నిర్మాణాత్మక. సూచనలు చేస్తే స్వీకరిస్తామన్నారు..వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే తగ్గేది లేదన్నారు సుమన్.. సుమన్ వ్యాఖ్యల పై కాంగ్రేస్, బిజెపి నాయకులు మండిపడితున్నారు

Leave A Reply

Your email address will not be published.