మంచిర్యాల జిల్లాలో పట్టపగలే రియల్టర్ హత్య

హత్య చేసి పారిపోయిన. గుర్తు తెలియని వ్యక్తులు

.. మంచిర్యాల జిల్లాలో పట్ట పగలే రియల్టర్ హత్య. జరిగింది‌.మందమర్రి మండలం గద్దేరాగడిలో ‌‌ లక్ష్మి కాంత రావును గుర్తు తెలియని వ్యక్తులు ‌ దాడి చేసి హత్య చేశారు…ఆయుదాలతో తలపై దాడి చేసి ప్రాణం‌ తీశారు … అయితే హత్య జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సందర్శించారు.. హత్యకు గల కారణాల‌పై అన్వేషణ కోనసాగిస్తున్నారు… హత్య చేసిన. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేకంగా బ్రుందాన్ని ఏర్పాటు చేశారు… మ్రుత దేహాన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం మంచిర్యాల అసుపత్రికి తరలించారు.. హత్యకు గురైనా వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావుకు సమీపబందువుగా గుర్తించారు పోలీసులు

Leave A Reply

Your email address will not be published.