చిన్నారిని కాటేసిన పాము

మంచిర్యాల జిల్లా
చెన్నూరు మండలం శివలింగాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకున్నది.. చిగిరి మధూకర్ సంద్య దంపతుల కూతురు మనశ్రీ (2) వాకిట్లో ఆడుకుంటుండగా పాముకాటు వేసింది…పాము కాటుకు గురైన బాలికను
చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.. పాము కాటుకు కూతురు బలి కావడం పై కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపిస్తున్నారు