సింగరేణి గనుల పై అడుపెట్టే హక్కు బిజెపికి లేదు

ప్రైవేటీకరణమైన చేయమని స్పష్టమైన హమీ ఇవ్వాలని విప్ సుమన్ డిమాండ్

మంచిర్యాల
సింగరేణి ప్రైవేటీకరణ. చేయడానికి కేంద్రం కుట్రలు పన్నుతోందని విప్ బల్క సుమన్ మండిపడ్డారు.. మంచిర్యాల జిల్లా నస్పూర్ లో నిర్వహించిన మహదర్నాలో పాల్గొన్నారు .ఈసందర్బంగా సుమన్ మాట్లాడారుమోడి కోత్త రాష్ట్రంపై కక్ష కట్టారని ఆరోపించారు.

 

తెలంగాణ కి రైల్వే కోత్త ప్రాజెక్టులు ఇవ్వడం లేదన్నారుపాత ప్రాజెక్టు లే ఇప్పుడు చేస్తున్నారు..ఆ ప్రాజేక్టులను మోడి ప్రారంభించడం విడ్డూరమన్నారు.పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్ష లేకేజీ చేసింది బిజెపి కార్యకర్త రాజశేఖర్ రెడ్డి,పదవ తరగతి పరీక్ష లీకేజీ చేసింది ప్రశాంత్ కార్యకర్త. కాదా.. అని ప్రశ్నించారు.మంచిర్యాల లో ప్రశాంత్ ‌ రెండు సంవత్సరాలు పుల్ టైమ్ వర్కర్ గా పని చేశాడ‌న్నారు.బద్మాష్ బండి సంజయ్ .. విచారణకు
పోన్ ఇవ్వడానికి ఎందుకు బయపడుతున్నారని మండిపడ్డారుపులి బిడ్డ .కవిత కాబట్టే… విచారణకు పోన్ లు ఇచ్చారన్నారు.అమిత్ షా, ప్రదాని మోడికి బిఅర్ ఎస్ పార్టీ కార్యకర్తలు భయపడలేదన్నారు. బిజెపి అనుబంధ కార్మిక సంఘం బిఎంఎస్ దాడులు చేయాలని పిలుపునిచ్చారు సుమన్..చెమ్మస్ , పార తో ‌ దాడులు చేయాలని పిలుపు… వాళ్ల పై దాడి చేస్తేనే డిల్లీ పెద్దలు దిగివస్తారన్నారు.బిఎంఎస్ నాయకులు సింగరేణిగడ్డపై అడుగు పెట్టకుండా అడ్డుకోవాలని కోరారు

పెరెడ్ గ్రౌండ్ లో ప్రదాని మోడి సింగరేణి ప్రైవేటీకరణ. చేయమని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు
బోగ్గు గనులు సింగరేణికి కేటాయిస్తున్నామని ప్రకటించాలన్నారు.ప్రదాని మోడి డిగ్రీ పై సమాదానం చెప్పాలన్నారు.సీఎం కెజ్రీవాల్ డిగ్రీ గురించి ప్రశ్నిస్తే కోర్టు ఇరవై ఐదు వేల జరిమాన. విదించింది..
ఇలాంటి ఘటనలతో దేశం ఎటు వైపు వెళ్లుతోందో తెలియని పరిస్థితులు ఉన్నాయని అందోళన వ్యక్తం చేశారు

Leave A Reply

Your email address will not be published.