ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ గుండాగురి

కౌన్సిలర్లు కాని వాళ్లు అడుగుపెట్టవద్దని హెచ్చరికలు జారీ చేసిన. జహీర్ రంజాని

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ వైస్ ‌జహీర్ రంజాని గుండా గీరి… మున్సిపల్ కార్యాలయం లో కౌన్సిలర్లు రావాలి… మిగితా వాళ్లు అడుగు పెట్టడానికి అదికారం లేదని హెచ్చరిక జారీ చేశారు…. ఇతరులకు అడుగు పెట్టే హక్కు లేదన్నారు.. వెంటనే ఇక్కడ నుండి వెళ్లిపోవాలని మహేందర్ అనే యువకున్ని బేదిరించారు.. ఒకటవ వార్డు కౌన్సిలర్ మహేందర్ యువకునితో వాగ్వివాదానికిదిగారు వైస్ చైర్మన్.. లేదంటే చూస్తూ ఊరుకోనేది లేదన్నారు.. గతంలో కూడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇతరులను, అదికారులను బెదిరించి సందర్భాలు ఉన్నాయి ‌‌..ఇలాంటి వారి పై చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేశారు

Leave A Reply

Your email address will not be published.