భయపడేది లేదు …ఏం పీక్కుంటావో పీక్కో
ప్రజాక్షేత్రంలో బిజెపితో తెల్చుకుందామని సవాలు విసిరిన కేటిఅర్

కామారెడ్డి జిల్లా:
జుక్కల్ నియోజకవర్గం పిట్లం సభలో
మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు..కాంగ్రెస్ పాలనలో కరెంటు ఉంటే వార్త కేసీఆర్ పాలనలో కరెంటు పోతే వార్తన్నారు..బిచ్కుంద, పిట్లం మండలాలను మున్సిపాలిటీలుగా మారుస్తామన్నారుతెలంగాణకు అన్యాయం జరిగిందంటూ రేవంత్ రెడ్డిగొంతు చించుకుంటున్నారన్నారు.10 సార్లు అవకాశాలు ఇస్తే 50 ఏళ్ళు పాలించి కాంగ్రెసోళ్లు ఏం చేశారు..?పరిపాలించడం చేతగాని వారు ఇపుడు ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు.అబద్ధాలు చెప్పడంలో నటనలో మోడీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలన్నారు.మహానటుడు మోడీదేశ సంపద అంతా దోస్తు ఖాతాలో జమ చేస్తూ విపక్షాలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు ..ఎటా రెండుకోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి.నల్లధం తెస్తానని ఇపుడు తెల్లమొఖం వేశాడువచ్చే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ గల్లంతు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు
తెలంగాణపై కేంద్రం కక్షగట్టింది.తెలంగాణకు పట్టిన శని బీజేపీ.మోడి,ఈడీలకు భయపడమన్నారుప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని సవాలు విసిరారు కేసీఆర్ ను కాపాడుకునిమూడోసారి సీఎం చేసుకుందామని ప్రజలు అండగా నిలబడాలని కోరారు