సాగు నీరు కోసం రైతుల సమరం
సాగునీరు అందక. ఎండిపోతున్నా గూడేం ఆయకట్టు పంటపోలాలు

..పంటల కోసం… పస్తులుంటున్నారు… సాగునీరు ఇవ్వాలని సమరం సాగిస్తున్నారు… ఎండిపోతున్నా వరిపోలాలకు సాగునీరు ఇవ్వాలని అమరణ. దీక్షతో అందోళన. చేస్తున్నారు.. గూడేం ఎత్తిపోతల పథకం ..ఉత్త పథకంగా ఎందుకు మారింది… సాగునీరు అందించే పైపులు పగిలిన. మరమ్మత్తులు చేయించడం లో అదికారులు చేతులు ఎత్తేశారు,..సాగునీరు కోసం గూడేం ఎత్తిపోతల. ఆయకట్టు రైతుల గుండేకోత పై ప్రత్యేక కథనం
.. మంచిర్యాల. జిల్లాలో గూడేం సత్యనారాయణ స్వామి ఎత్తి పోతల పథకం ఉత్తదిగా మారింది….. దండేపల్లి మండలం గూడేం లో గోదావరి నీటిని పంటపోలాలకు అందించడానికి సర్కార్ ఎత్తిపోతల పథకం నిర్మించింది.. ప్రధానంగా లక్షిట్ పెట్ , దండేపల్లి, , హాజీపూర్ మండలాల్లో ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది.
.. అయితే ఎత్తిపోతల పథకం ఉందనే బరోసాతో రబీ సీజన్ వేల ఎకరాలలో వరి పంట సాగు చేశారు రైతులు.. ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందించే పైపులు పగిలిపోయాయి... పైపులు పగిలిపోవడంతో పంటపోలాలకు సాగునీరు అందడంలేదు.. పంటపోలాలు పంట పోలాలు నీళ్లు లేక. నేర్రేలు బాస్తున్నాయి.. పచ్చటి పంటపోలాలు కళ్లముందు ఎండిపోతున్నాయి..కళ్ల ముందే కంటికి రేప్పలా కాపాడే పంటలు ఎండిపోవడంపై రైతులు విలవిలాడుతున్నారు. అయితే ఎండిపోతున్నా పంటలను రక్షించాలని రైతులు ఉద్యమిస్తున్నారు… అందులో బాగంగా ముత్యంపేట లో రహదారి దిగ్బందనం చేశారు.. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఆ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిదులు., రైతులు అమరణ దీక్ష. చేపట్టారు
గూడేం ఎత్తిపోతల. పథకం ద్వారా సాగునీరు అందించడానికి మర్మమత్తులు చేపట్టాలని ….అదేవిధంగా పగిలి పైపుల స్థానంలో కోత్తగా పైపులునిర్మించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు… వీటితో పాటు ఎండిపోతున్నా పంటపోలాలకు సాగునీరు అందించడానికి కడేం ప్రాజెక్టు నుండి నీరు అందించాలని రైతులు సర్కార్ ను కోరుతున్నారు
. ఇప్పటికే గత. కోన్ని రోజులుగా సాగునీరు అందక. వరిపోలాలు ఎండిపోతున్నాయి.. ఒక్కో ఎకరాకు వరి సాగు చేయడానికి ఇరవై నుండి ముప్పై వేల వరకు రైతులు పెట్టుబడి వ్యయం చేశారు..కాని నీళ్లులేక. పంటలు పూర్తిగా ఎండిపోయే దశకు చేరుకున్నాయని రైతులు అందోళన వ్యక్తం చేశారు.. ఇదే పరిస్థితి కోనసాగితే పంటలు ఎండిపోయి పైసా వచ్చే పరిస్థితి లేదంటున్నారు కర్షకులు.. పంటకోసం తెచ్చిన అప్పులు మీద పడ్డాయని రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు .. పంటలకు సాగునీరు అందించడానికి సర్కారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే ఆత్మహత్యలు శరణ్యమంటున్నారు.. సర్కారు వెంటనే స్పందించి గూడేం లిప్ట్ కు మర్మమత్తులు చేయడం…అదేవిధంగా ఈ. ఆయకట్టుకు కడెం ప్రాజెక్టు నుండి సాగునీరు ఇవ్వాలని రైతు సతీష్ సర్కార్ ను కోరుతున్నారు