మాజీ మేయర్ సంజయ్ ఇల్లు గేట్లు బద్దలు చేయడానికి యత్నించిన దుండగులు

వాహనంతో ఇల్లు గేట్లోకి దూసుక వచ్చిన దుండగులు

 

నిజమాబాద్   తలుపులు  బద్దలు  చేయాలని బావించారు…  స్కార్పియోతో   ఇంట్లోకి దూసుక వెళ్లాలని     ప్రయత్నించారు.. మ  మాజీ మేయర్ డి. శ్రీనివాస్ పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్ ఇంట్లోకి చోరబడటానికి  ప్రయత్నించారు… అప్రమత్తమైన సెక్యురిటి సిబ్బంది అగంతకులను అడ్దుకున్నారు.. స్కార్పియో వాహనం తో గేట్లను ధ్వంసం చేసే యత్నం చేయగా అడ్దుకున్నారు. సంజయ్ అనుచరులు పోలీసులకు పిర్యాదు చేశారు మాజీ మేయర్ సంజయ్ ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి పై దాడికి వెళ్లడం కలకలం సృష్టించింది.అయితే వెళ్లడానికి దుండగులు ఏవరు అనేదాని పై  పోలీసులు విచారణ సాగిస్తున్నారు… ‌

Leave A Reply

Your email address will not be published.