దళిత బందులో ఎమ్మెల్యేల. వసూళ్ల దందా?

వసూళ్లకు పాల్పపడుతున్నా ఎమ్మెల్యేలను హెచ్చరించిన. సీఎం కేసీఅర్

. దళితుల బందులో దోపిడీ దందా…. పథకం కావాలంటే పైసలు వసూలు వేస్తున్నారు… లబ్దిదారులను లూటీ చేస్తున్నారు.. ఒక్కో లబ్దిదారుని మూడు లక్షల రుపాయలు ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నా ఎమ్మెల్యేలు..బోకర్లను నియమించుకోని వసూళ్లకు పాల్పపడుతున్నా ఆ ఎమ్మెల్యేలేవరు… ఎమ్మెల్యేల.‌దోపిడీ దందా పై సీఎం కేసీఅర్ పిర్యాదు చేసిన బాదితులు.. వసూళ్ల. దందా పై ఆ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు .దళిత. బందు పథకంలో ఎమ్మెల్యేల దోపిడీ దందా ప్రత్యేక. కథనం

.. దళితుల. దశ ను మార్చే పథకం..‌ దళిత బందు పథకం..ఈ పథకం అమలును ‌ తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది.. పథకంలో బాగంగా ఒక్కోక్క దళిత. కుటుంబానికి పది లక్షల. రుపాయల అర్థిక సహయం అందిస్తోంది… నిరుపేద దళితులకు బాసటగా నిలుస్తోంది.

… పథకం అమలు‌పై ఆ. వర్గాల నుండి అనుహ్యమైనా స్పందన లబిస్తోంది… పైగా ఇప్పటికే ఈ పథకాన్ని కొన్ని గ్రామాలలో అమలు చేశారు… ఈ ప్రతిష్టాత్మకమైన. పథకం దక్కాలంటే ఎమ్మెల్యేలు లబ్దిదారుల నుండి వాటాలు డిమాండ్ చేస్తున్నారు… పది లక్షల పథకం లభించాలంటే పైసలు ముట్టజెప్పాలని డిమాండ్ చేస్తున్నారు…

.. ముడుపులు ముట్టకపోతే పథకం ముందుకు కదలదంటున్నారు..ముడుపులు అంటే పది వేలు ఇరవై వేలు కాదు… ఎకంగా ఒక్కో లబ్దిదారుల. నుండి రెండు, మూడు లక్షల. రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ. వసూళ్ల కోసం బిఅర్ ఎస్ నాయకులను బ్రోకర్లను నియమించుకున్నారు..బ్రోకర్లే లబ్దిదారుల ఇంటికి వెళ్లుతున్నారు ‌ వసూళ్లకు పాల్పపడుతున్నారు..ఒకవేళ. డబ్బులు ఇవ్వకపోతే పథకం రాదని లబ్ధిదారులు భయపడుతున్నారు.. పథకం దక్కించుకోవడా‌నికి అనేక. ఇబ్బందులు పడుతున్నారు… అందులో బాగంగా అప్పులు తెచ్చి లబ్దిదారులు, పథకం కావాలనుకునే ఆశవాహులు బ్రోకర్లకు ముడుపులు ముట్టజెప్పతున్నారు..

. ప్రదానంగా దళిత బందులో వసూళ్ల దందా ఖానాపూర్ , బోథ్ నియోజకవర్గాలలో అడ్డగోలుగా సాగుతుందని ప్రచారం ఉంది .. … ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కనుసన్నలో దందా సాగుతుందట జరుగుతందనట.. ఈ ఎమ్మెల్యేల అనుచరులు వసూళ్లకు పాల్పపడుతున్నారుట. వసూళ్ల చేసిన ముడుపుల‌ను ఎమ్మెల్యేలకు ముడుపులు ముట్టజెప్పుతున్నారట‌.. ఇప్పటికే ఈ నియోజకవర్గాలలో ఒక్కో ఎమ్మెల్యేకు ఐదు కోట్ల.వరకు… రెండు నియోజకవర్గాలలో పది కోట్ల వరకు లబ్దిదారులు, పథకం ఆశిస్తున్నా వారి నుండి వసూలు చేశారని పార్టీలో చర్చసాగుతుందట..

అయితే ఈ వసూళ్ల. దందా పై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదులు అందాయట.. ఈ. పిర్యాదులే పార్టీలో అగ్గిరాజేస్తుందట.. ఇటీవల హైదారాబాద్ లో. నిర్వహించిన. పార్టీ బిఅర్ ఎస్ ఎమ్మెల్యే ల. సమావేశంలో‌ దందా పై సీఎం కేసీఆర్ ఆ. ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేశారట.. పైగా తన వద్ద ఆదారాలు ఉన్నాయని సీఎం చెప్పడం మరింత. దుమారం రేపుతుఖదట. పార్టీ ఎమ్మెల్యేల ‌ సమావేశంలో ఎమ్మెల్యేలు తీరుమార్చుకోవాలని‌… పథకం అమలులో అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారట ..పైగా పద్దతి మార్చుకోకపోతే వేటు తప్పదని హెచ్చరించడం ఆ ఇద్దరి ఎమ్మెల్యేల గుండేల్లో దడపుట్టిస్తుందట..

.. అయితే ఎమ్మెల్యేలు రేఖనాయక్, రాథోడ్ బాపురావు దళిత బందులో వసూళ్ల పర్వాన్ని కోట్టిపారేస్తున్నారట.. కోందరు కావాలనే తమపై అబద్దపు ప్రచారం చేస్తున్నారని అంటున్నారట.. బోథ్ , ఖానాపూర్ నియోజకవర్గాలలో బిఅర్ ఎస్ టిక్కెట్ కోసం పోటీ తీవ్రంగా ఉందట‌.ఆ టిక్కెట్ల కోసం పడుతున్నా వారే…తమపై ఇలాంటి ఫిర్యాదులు చేస్తున్నారని ఈ. ఇద్దరు ఎమ్మెల్యేలు అసమ్మతి నాయకుల పై అగ్రహం వ్యక్తం చేస్తున్నారట.. ఈ వసూళ్ల. దందా పై పార్టీ పెద్దలు విచారణ ప్రారంభించారట..‌మరి విచారణలో ఏలాంటి ఆంశాలు బయటపడుతాయో చూడాలి

Leave A Reply

Your email address will not be published.