రామునిపట్లలో చోరీ.. భారీ వెండి బంగారం అపహరణ

చిన్నకోడూర్:మండల పరిధి రామునిపట్ల గ్రామంలో ఆదివారం రాత్రి గ్రామంలో మ్యాడ శ్రీనివాస్ .చంద్రం ఇంట్లో దొంగతనం జరిగింది మ్యాడ శ్రీనివాస్. చంద్రం ఆదివారం రోజు ఇంటి పై పండుకోగా ఇంటికి తాళం వేసి ఉందని గమనించిన దొంగలు భారీగా చోరీకి పాల్పడ్డారు. ఇల్లునిండాచిందరవందరగా బట్టలు విసిరి పాల్పడ్డారు ఇంటి పక్కకు ఉన్న రాడ్లతో గడపలను తీసుకొచ్చి ఇంటి తలుపులను పగలగొట్టారు సుమారుగాబంగారం3.గ్రాములు.వెండి 5.20 వేల రూపాయలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది సంఘటన స్థలానికి క్లూస్ టీమ్ చేరుకొని ఫింగర్ప్రింట్లను పరిశీలిస్తున్నారు చిన్నకోడూర్ ఎస్సై శివానందం వివరాల మేరకు ఐదు తులాల వెండి మూడు గ్రాముల బంగారం ఎత్తుకెళ్లినట్టు తెలిపారు మ్యాడ శ్రీనివాస్. మ్యాడ చంద్రం ఆదివారం రోజు ఇంటి పై పండుకోగా ఇంటికితాళంవేసిఉందనిగమనించినదొంగలుభారీగాచోరీకిపాల్పడ్డారుఇల్లునిండాచిందవందరగా బట్టలు విసిరి పాల్పడ్డారు ఇంటి పక్కకు ఉన్న రాడ్లతో గడపలను తీసుకొచ్చి ఇంటి తలుపులను పగలగొట్టారు సుమారుగాబంగారం3గ్రాములు.వెండి 5. 20 రూపాయలుఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది సంఘటన స్థలానికి క్లూస్ టీమ్ చేరుకొని ఫింగర్ప్రింట్లను పరిశీలిస్తున్నారు చిన్నకోడూర్ ఎస్సై శివానందం వివరాల మేరకు ఐదు తులాల వెండి మూడు గ్రాముల బంగారం ఎత్తుకెళ్లినట్టు తెలిపారు