బెల్లంపల్లి ఏరియా ఎస్ఓ టు జిఎం గా మచ్ఛగిరి నరేందర్

బెల్లంపల్లి : బెల్లంపల్లి ఏరియా ఎస్ఓ టు జిఎం గా మచ్చగిరి నరేందర్ సోమవారం గోలేటి లోని ఏరియా జిఏం కార్యాలయంలో భాద్యతలు స్వీకరించారు.రామగుండం ఏరియా ఓసిపి 2 ప్రాజెక్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఆయన బదిలీ పై బెల్లంపల్లి ఏరియాకు వచ్చారు.

Leave A Reply

Your email address will not be published.