బీజేవైఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముట్టడి

ఆదిలాబాద్: మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ వైఖ‌రిని నిర‌సిస్తుతూ బుధ‌వారం బీజేవైఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముట్టడి చేప‌ట్టారు.ఈ సంద‌ర్భంగా జిల్లా అధికార ప్రతినిధి సూర్య కిరణ్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న జన్మదిన సందర్భంగా ఏదైతే మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ సిబ్బందికి జన్మదిన వేడుకలలో పాల్గొనాలని సోషల్ మీడియా ద్వారా సమాచారం అందించడానికి బీజేవైఎం తీవ్రంగా ఖండిస్తుంది.. మీకు జోగు రామన్న గారి మీద అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ ఉంటే పార్టీ కండువా కప్పుకొని పని చేయాలి తప్ప ఇలా అధికార దుర్వినియోగం చేయడం తప్పు అని బీజేవైఎం తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటివి మరొకసారి జరిగితే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు.. పట్టణ అధ్యక్షులు శివ గౌడ్.. రాకేశ్ కలాల సాయి క్రాంతి కుమార్ శివ. రాకేష్ గోపి నిఖిల్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.