పరామర్శించిన బలరాం జాదవ్

తలమడుగు: మండలం పల్లి (కే) గ్రామానికి చెందిన ఆత్రం అర్జున్ గారి కూతురు వెంకటమ్మ మరణించింది.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.