నేరడిగొండ మండలం కుంటల జలపాతాన్ని సందర్శించిన ఆసిఫాబాద్ జడ్జ్

నేరడిగొండ: మండల కేంద్రంలోని కుంటల జలపాతాన్ని ఆసిఫాబాద్ జడ్జ్ ఎంవి రమేష్ ఫ్యామిలీతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా అసిఫాబాద్ జడ్జి మాట్లాడుతూ కుంటాల జలపాతం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని ఈ కుంటల జలపాతానికి ఎంతో దూరం నుండి ఎక్కడెక్కడ నుండే టూరిస్టులు వస్తూ ఉంటారు చూడడానికి ఎంతో ఆనందకరంగా ఉందని తెలిపారు అంతేకాకుండా ఈ జలపాతాన్ని ఇంకా అందంగా తీర్చిదిద్దాలని అన్నారు. కుంటల జలపాతానికి వచ్చిన ఆసిఫాబాద్పా రమేష్ మరియు కుటుంబ సభ్యులు తోపాటు నేరడిగొండ ఏ ఎస్ ఐ మారుతి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.